కొత్త జీవితాలు
Jump to navigation
Jump to search
కొత్త జీవితాలు (1981 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | భారతీరాజా |
తారాగణం | హరిప్రసాద్, నూతన్ ప్రసాద్, సుహాసిని |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | రవీంద్ర ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తమిళభాషలో విజయవంతమైన "పుదియ వార్పుగళ్" అనే సినిమా తెలుగులో కొత్త జీవితాలుగా పునర్నిర్మించారు. తమిళ సినిమాకు దర్శకత్వం వహించిన భారతీరాజానే ఈ సినిమాకు కూడా దర్శకునిగా పనిచేశాడు. ఇది 1981, జనవరి 1న విడుదలయ్యింది. సుహాసిని ఈ చిత్రం ద్వారా తెలుగు సినిమారంగానికి పరిచయం అయ్యింది.[1]
నటీనటులు[మార్చు]
- హరిప్రసాద్
- నూతన్ ప్రసాద్
- సుహాసిని
- గుమ్మడి - అప్పలకొండ
- రాజ్యలక్ష్మి
- శివప్రసాద్
సాంకేతికవర్గం[మార్చు]
- దర్శకత్వం: భారతీరాజా
- ఛాయాగ్రహణం: కణ్ణన్
- సంగీతం: ఇళయరాజా
- మాటలు: జంధ్యాల
- పాటలు: ఆత్రేయ, కొసరాజు, నారాయణ రెడ్డి
మూలాలు[మార్చు]
- ↑ "Kotha Jeevithalu (1981)". Indiancine.ma. Retrieved 2021-03-29.