కోనసీమలో చిట్టెమ్మ కిట్టయ్య
Jump to navigation
Jump to search
కోనసీమలో చిట్టెమ్మ కిట్టయ్య (2016 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | భరత్ పారేపల్లి |
---|---|
తారాగణం | ఆళ్ళ రాంబాబు, గుర్లిన్ చోప్రా, చంద్రమోహన్, రవిప్రకాష్, మదిన రామకృష్ణ |
సంగీతం | లలిత్ సురేష్ |
గీతరచన | మాష్టార్జీ |
నిర్మాణ సంస్థ | రాజ్యలక్ష్మీ ఫిలిమ్స్ |
భాష | తెలుగు |
కోనసీమలో చిట్టెమ్మ కిట్టయ్య భరత్ పారేపల్లి దర్శకత్వంలో ఆళ్ళ రాంబాబు నటించి నిర్మించిన తెలుగు సినిమా. ఇది 2016, అక్టోబర్ 16న విడుదలయ్యింది. కళాభవన్ మణి, నందిని జంటగా 2001లో విడుదలైన కరుమాడికుట్టన్ అనే మళయాల సినిమాను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను నిర్మించారు.[1][2]
నటీనటులు
[మార్చు]- ఆళ్ళ రాంబాబు
- గుర్లిన్ చోప్రా
- మదిన రామకృష్ణ
- చంద్రమోహన్
- అజిత్ మోహన్
- ఎం.బాలయ్య
- రవిప్రకాష్
- రజిత
- మమత
- ద్రాక్షారామం సరోజ
- మాణిక్
సాంకేతికవర్గం
[మార్చు]- మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భరత్ పారేపల్లి
- పాటలు: మాష్టార్జీ
- సంగీతం: లలిత్ సురేష్
- ఛాయాగ్రహణం: గాదిరాజు శ్రీను
- కూర్పు: మేనగ శ్రీను
పాటలు
[మార్చు]క్రమ సంఖ్య | పాట | పాడిన వారు | గీత రచయిత |
---|---|---|---|
1 | చప్పట్లు | శ్రీకాంత్, లావణ్య | మాష్టార్జీ |
2 | లేత కన్నెపిల్ల | శివ | మాష్టార్జీ |
3 | మూగరాగంతో | సురేష్ | మాష్టార్జీ |
4 | పురుడు పోసింది | సురేష్ | మాస్టార్జీ |
5 | రా రా చిన్నారి చిట్టి | సురేష్ | మాష్టార్జీ |
6 | వేదనలు రోదనలు | సురేష్ | మాస్టార్జీ |
సంక్షిప్తకథ
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. ""కోనసీమలో చిట్టెమ్మ కిట్టయ్య" షూటింగ్ పూర్తి". వెబ్ దునియా. Retrieved 11 February 2022.
- ↑ ఎడిటర్ (9 January 2009). "An interesting love story". new indian express. Retrieved 11 February 2022.