గిగా-
(గిగా నుండి దారిమార్పు చెందింది)
గిగా (ఆంగ్లం:Giga) అనేది మెట్రిక్ వ్యవస్థలో ప్రమాణాలకు ఒక పూర్వలగ్నం. ఇది ఒక ప్రమాణానికి బిలియన్(109 or 1000000000). రెట్లు గల పూర్వలగ్నం. దీనిని G అనే ప్రమాణంతో సూచిస్తారు.
చరిత్ర
[మార్చు]"గిగా" అను పదం గ్రీకు పదమైన "γίγας," నుండి పుట్టినది. ఆ భాషలో దాని అర్థం giant. ఆక్స్ ఫర్డు నిఘంటువు ప్రకారం "గిగా" అనేది IUPAC 1947 లో జరిగిన 14 వ సమావేశం లో తీసుకొనబడిందని తెలుస్తుంది.
ఈ క్రింది ప్రమాణాల పేర్లు కూడా "గిగా" పదాన్ని పూర్వలగ్నంగా తీసుకుని వాడబడుతుంది.
ఉఛ్ఛారణ
[మార్చు]ఆంగ్ల భాషలో దీనిని g గా సూచిస్తారు. ఇది మూస:IPAslink (a hard g as in giggle) లేక మూస:IPAslink (a soft g as in giant, which shares its Greek root)[1] గా ఉఛ్ఛరింపబడుతుంది.
సాధారణ ఉపయోగం
[మార్చు]- గిగాబైట్ (gigabyte) ను హార్డ్ డిస్క్ పరిమాణాన్ని తెలియజేయుటకు.ఉదా:120 GB = 120000000000బైట్లు; లేక 1 GB అనగా 1073741824 లేక 230 బైట్లు.
- గిగాహెర్ట్జ్ (gigahertz) ను CPU clock rate ను గణించుటకు, GHz = 3000000000హెర్ట్జ్
- గిగాబిట్ (gigabit) ను కంప్యూటర్ నెట్ వర్కు లో బాండ్ విడ్త్ ను గణించుటకు., 1 Gbit/s = 1000000000bit/s.
- గిగాసంవత్సరం (gigayear లేక gigaannum) అనగా ఒక బిలియన్ (109) సంవత్సరాలు.
మెట్రిక్ వ్యవస్థ పూర్వలగ్నాలు
[మార్చు]మెట్రిక్ పూర్వలగ్నాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
యివి కూడా చూడండి
[మార్చు]సూచికలు
[మార్చు]- ↑ "A Practical Guide to the International System of Units, U.S. Metric Association, Feb 2008". Archived from the original on 2010-06-13. Retrieved 2012-12-17.