గిగా-

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ 2.5 ఇంచుల హార్డ్ డ్రైవ్లో 500 గిగా బైట్ల డేటా చేర్చవచ్చు

గిగా (ఆంగ్లం:Giga) అనేది మెట్రిక్ వ్యవస్థలో ప్రమాణాలకు ఒక పూర్వలగ్నం. ఇది ఒక ప్రమాణానికి బిలియన్(109 or 1000000000). రెట్లు గల పూర్వలగ్నం. దీనిని G అనే ప్రమాణంతో సూచిస్తారు.

చరిత్ర[మార్చు]

"గిగా" అను పదం గ్రీకు పదమైన "γίγας," నుండి పుట్టినది. ఆ భాషలో దాని అర్థం giant. ఆక్స్ ఫర్డు నిఘంటువు ప్రకారం "గిగా" అనేది IUPAC 1947 లో జరిగిన 14 వ సమావేశం లో తీసుకొనబడిందని తెలుస్తుంది.
ఈ క్రింది ప్రమాణాల పేర్లు కూడా "గిగా" పదాన్ని పూర్వలగ్నంగా తీసుకుని వాడబడుతుంది.

ఉఛ్ఛారణ[మార్చు]

ఆంగ్ల భాషలో దీనిని g గా సూచిస్తారు. ఇది మూస:IPAslink (a hard g as in giggle) లేక మూస:IPAslink (a soft g as in giant, which shares its Greek root)[1] గా ఉఛ్ఛరింపబడుతుంది.

సాధారణ ఉపయోగం[మార్చు]

మెట్రిక్ వ్యవస్థ పూర్వలగ్నాలు[మార్చు]

మెట్రిక్ పూర్వలగ్నాలు
పూర్వలగ్నం గుర్తు 1000m 10n దశాంశం
యోట్టా Y 10008 1024 1000000000000000000000000
జెట్టా Z 10007 1021 1000000000000000000000
ఎక్జా E 10006 1018 1000000000000000000
పీటా P 10005 1015 1000000000000000
టెరా T 10004 1012 1000000000000
గిగా G 10003 109 1000000000
మెగా M 10002 106 1000000
కిలో k 10001 103 1000
హెక్టా h 10002/3 102 100
డెకా da 10001/3 101 10
10000 100
డెసి d 1000-1/3 10-1 0.1
సెంటి c 1000-2/3 10-2 0.01
మిల్లి m 1000-1 10-3 0.001
మైక్రో μ 1000-2 10-6 0.000001
నానో n 1000-3 10-9 0.000000001
పీకో p 1000-4 10-12 0.000000000001
ఫెమ్టో f 1000-5 10-15 0.000000000000001
అట్టో a 1000-6 10-18 0.000000000000000001
జెప్టో z 1000-7 10-21 0.000000000000000000001
యోక్టో y 1000-8 10-24 0.000000000000000000000001

యివి కూడా చూడండి[మార్చు]

సూచికలు[మార్చు]

  1. "A Practical Guide to the International System of Units, U.S. Metric Association, Feb 2008". Archived from the original on 2010-06-13. Retrieved 2012-12-17.
"https://te.wikipedia.org/w/index.php?title=గిగా-&oldid=3883022" నుండి వెలికితీశారు