టెరా-

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"టెరా" (ఆంగ్లం:Tera-) సంకేతం (T). ఇది మెట్రిక్ వ్యవస్థలో ప్రమాణాలపూర్వలగ్నం. దీనిని 1012 లేదా 1000000000000 గా సూచిస్తారు. ఈ పదం పురాతన గ్రీకు పదం τέρας (teras, “monster”) నుండి గ్రహింపబడింది.[1] ఈ పూర్వలగ్నంను 1960 నుండి పూర్తి స్థాయిలో వాడుకలోకి తెచ్చారు.

ఉదాహరణలు[మార్చు]

  • టెరా హెర్ట్‌జ్ రేడియేషన్: 0.3 నుండి 3 THz పౌనః పున్యం గల విద్యుదయస్కాంత తరంగాల పట్తిక. దృగ్గోచచ కాంతి సుమారు 500 THz ఉంటుంది.
  • టెరాబిట్, టెరాబైట్ అనే పదాలు సమాచార నిల్వ కోసం వాడుతారు.
  • టెరాగ్రాం ; ఇది 109 కిలోగ్రాంలకు సమానం. గీజాలోని గ్రేట్ పిరమిడ్ ద్రవ్యరాశి సుమారు 6 Tg ఉంటుంది.
  • టెరాసెకండ్ : సుమారు 31,558 సంవత్సరాలు
  • టెరాలీటరు : 109 m3 కు సమానం. జూరిచ్ సరస్సులో సుమారు 4 టెరా లీటర్ల నీరు ఉంటుంది.
  • టెరావాట్ : మనిషి ఉపాయోగించే మొత్తం విద్యుత్ శక్తి వినియోగంలో వాడుతారు. 2010లో ఇది 16 TW (TJ/s) ఉంది.
  • టెరామీటరు (= 1,000,000,000 km): కాంతి ఒక గంటలో 1.079 Tm దూరం ప్రయాణిస్తుంది.

మెట్రిక్ వ్యవస్థలో పూర్వ లగ్నాలు[మార్చు]

మెట్రిక్ పూర్వలగ్నాలు
పూర్వలగ్నం గుర్తు 1000m 10n దశాంశం
యోట్టా Y 10008 1024 1000000000000000000000000
జెట్టా Z 10007 1021 1000000000000000000000
ఎక్జా E 10006 1018 1000000000000000000
పీటా P 10005 1015 1000000000000000
టెరా T 10004 1012 1000000000000
గిగా G 10003 109 1000000000
మెగా M 10002 106 1000000
కిలో k 10001 103 1000
హెక్టా h 10002/3 102 100
డెకా da 10001/3 101 10
10000 100
డెసి d 1000-1/3 10-1 0.1
సెంటి c 1000-2/3 10-2 0.01
మిల్లి m 1000-1 10-3 0.001
మైక్రో μ 1000-2 10-6 0.000001
నానో n 1000-3 10-9 0.000000001
పీకో p 1000-4 10-12 0.000000000001
ఫెమ్టో f 1000-5 10-15 0.000000000000001
అట్టో a 1000-6 10-18 0.000000000000000001
జెప్టో z 1000-7 10-21 0.000000000000000000001
యోక్టో y 1000-8 10-24 0.000000000000000000000001

యివి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. C. Upward, G. Davidson, The History of English Spelling, Wiley-Blackwell (2011)
"https://te.wikipedia.org/w/index.php?title=టెరా-&oldid=3878373" నుండి వెలికితీశారు