కిలో-
Appearance
కిలో- (ఆంగ్లం:Kilo-) (సంకేతం :k ) అనునది మెట్రిక్ వ్యవస్థలో గల ప్రమాణాలకు పూర్వ లగ్నం. ఇది ఒక ప్రమాణానికి 1000 రెట్లు ఉండే ప్రమాణానికి సూచిస్తారు.
చరిత్ర
[మార్చు]"కిలో" అను పూర్వలగ్నం గ్రీకు పదమైన χίλιοι (chilioi) నుండి వచ్చింది. గ్రీకు భాషలో ఆ పదమునకు అర్థము వేయి. ఇది 1795 లో Antoine Lavoisier's గ్రూపుద్వారా తీసుకొనబడింది. ఈ పూర్వలగ్నాన్ని మెట్రిక్ వ్యవస్థలో 1799 నుండి ఉపయోగిస్తున్నారు.
ఉదాహరణలు
[మార్చు]ఉదాహరణకు:
- ఒక కిలోగ్రాము = 1000 గ్రాములు
- ఒక కిలోమీటరు = 1000 మీటర్లు
- ఒక కకిలోజౌల్ = 1000 జౌల్స్
- ఒక కిలోబాడ్ = 1000 బాడ్స్
- ఒక కిలో హెర్ట్జ్ = 1000 హెర్ట్‌జ్
- ఒక కిలోబిట్ = 1000 బిట్లు
- ఒక కిలోబైట్ = 1000బైట్లు
సాధారణంగా ఒక కిలోబైట్ అనగా 1000 బైట్లు కావాలి. కాని నిర్వచనం ప్రకారం ద్విసంఖ్యామానంలో 1000 సంఖ్యకు కచ్చితమైన ఘాత సంఖ్య లేదు. కాని 210 అనగా 1024 కావున దానిని కిలోగా తీసుకుంటారు. అనగా ఒక కిలోబైట్ అనగా 1024 బైట్లకు సమానమవుతుంది. ఈ మానమును గణన యంత్రాలలో వాడుతారు.[1]
మెట్రిక్ వ్యవస్థలో ప్రమాణాల పూర్వ లగ్నాలు
[మార్చు]మెట్రిక్ పూర్వలగ్నాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|