నానో-
స్వరూపం
Look up nano- in Wiktionary, the free dictionary.
నానో (ఆంగ్లం:Nano-) యొక్క సంకేతం n . ఇది ఎస్.ఐ మానంలో ప్రమాణాల పూర్వలగ్నం. ఇది ఒక ప్రమాణానికి 10−9 రెట్లు ఉంటుంది. ఇది దూరమానములో నానో మిటరు గా, కాల మానములో నానో సెకండ్ గా, విద్యుత్ కెపాసిటీలో నానో ఫారడ్ గా వాడుతారు.
ఈ పదం గ్రీకు భాషా పదమైన νᾶνος నుండి వచ్చింది. గ్రీకు భాషలో దీని అర్థము "dwarf". దీనిని అధికారికంగా 1960 లో ప్రకటించారు.
కొన్ని సందర్భాలలో దీనిని ప్రమాణం యొక్క పూర్వలగ్నంగా కాక యితర శాస్త్రములలో ఉపయోగిస్తారు. ఉదాహరణకు "నానో సైన్సు", "నానో టెక్నాలజీ"
మూస:మెట్రిక్ వ్యవస్థ పూర్వలగ్నాలు
[మార్చు]మెట్రిక్ పూర్వలగ్నాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|