గుండు సుబ్రహ్మణ్యదీక్షితులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గుండు సుబ్రహ్మణ్యదీక్షితులు కవిగా, ఉత్తమ కథకుడిగా, ప్రసిద్ధ నవలాకారుడిగా, వ్యాసస్రష్టగా, రేడియో ప్రసంగీకుడుగా, విమర్శకుడుగా, సుప్రసిద్ధ అధ్యాపకునిగా, ఆదర్శ ప్రిన్సిపాల్‌గా, విద్యావేత్తగా ఇంకా ఎన్నో కోణాల్లో తన ప్రతిభను ప్రదర్శించి ఆధునికాంథ్ర వాజ్ఞ్మయంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన సౌందర్యోపాసకుడు, సహృదయడు. అన్నింటి కంటే మించిన పరమభావుక పట్టభద్రుడు. అంతకంటే మించిన సంపూర్ణమానవుడు. దీక్షితులు నవలలు, కథలు, వివిధ పత్రికలకు లేఖలు, వ్యాసాలు వ్రాశాడు. అయినా ఆయన మనసును చాలా వరకు అకట్టుకున్నది కథాప్రక్రియే.[1]

రచనలు[మార్చు]

ఇతని రచనలు జాగృతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, స్వాతి, పల్లకి, భారతి, కృష్ణా పత్రిక, హాసం, రచన, విజయ, విపుల, నవ్య, ఇండియా టుడే, క్రోక్విల్ హాస్యప్రియ, ఆంధ్రప్రదేశ్ తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

నవలలు[మార్చు]

  1. పడగ్గది వైరాగ్యం

కథా సంపుటాలు[మార్చు]

  1. భారత మహిళా జోహార్!
గుండు సుబ్రహ్మణ్యదీక్షితులు రాసిన అమ్మ అజ్ఞానం

కథలు[2][మార్చు]

  1. అదుగో ఆడైరీ!
  2. అప్పీలు కేసు[3]
  3. అష్టమంలో శని[4]
  4. ఆ కథ చెప్పాలిరా
  5. ఎ లవ్ స్టోరీ
  6. ఏం మిగిలింది?
  7. ఏక దంతం
  8. కథ చెప్పు పిల్లాడా
  9. కృష్ణాజయంతి...
  10. క్రియామూర్తి క్రియ
  11. క్విట్ ఇండియా ఉద్యమం
  12. గంగోత్రి
  13. గరగరకీ జై
  14. గోరంత దీపం
  15. చిన్నచిక్కు
  16. చీకటి బుద్ధి
  17. టుర్‌య, టుర్‌య...[5]
  18. తాతమ్మకు కావలసింది
  19. తోలుబొమ్మలాటగాడు
  20. దిక్కుమాలిన కథ
  21. దిక్కుమాలిన క్షణం
  22. దీపా-వళి
  23. దేవుడు
  24. దోసకాయ పప్పు[6]
  25. నా తప్పేంటి నాన్నా?
  26. నా తిరుపతి విలాసయాత్ర
  27. నాకు రెండూ కావాలి
  28. నిధి
  29. నేను నాన్నకే పుట్టాన్
  30. నేను-సుందరి-శవము
  31. నేనేం చెయ్యనే, చెప్పవే అమ్మా![7]
  32. పన్నూబోయె పరువూబోయె[8]
  33. పలకల గాజుగోడ
  34. పసిపిల్ల
  35. పీతుయుచొక్కా
  36. ప్రథమ పరిచయానందం
  37. బె కెట్
  38. భారతమహిళా, మళ్లీజోహార్
  39. మంత్రిగారి జనసంపర్కం
  40. మన్మధుని బోను
  41. రంగపూజ
  42. రా
  43. రాజుగోల
  44. రావూస్ ఫేస్రీడింగ్ సెంటర్
  45. వచ్చిందొచ్చింది
  46. వారెవా వడ్డాణమా
  47. శ ష స ల శషభిషలు
  48. శక్తి
  49. శేషయ్య శిష్యరికం[9]
  50. షా
  51. సుందరి విరహం
  52. సుందరీ-యోగము
  53. సై...సై...సై...
  54. స్టవ్
  55. స్పాట్ వాల్యుయేషన్

మూలాలు[మార్చు]

  1. గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు కథల్లో హాస్యం[permanent dead link]
  2. కథానిలయం జాలస్థలిలో గుండు సుబ్రహ్మణ్యదీక్షితులు కథల వివరాలు[permanent dead link]
  3. "[[ఆంధ్ర సచిత్ర వార పత్రిక]] 04-11-1983 సంచిక, పేజీలు 64-65". Archived from the original on 2016-03-05. Retrieved 2020-06-11.
  4. "[[ఆంధ్ర సచిత్ర వార పత్రిక]] 19-10-1979 సంచిక, పేజీలు 18-23". Archived from the original on 2016-03-05. Retrieved 2020-06-11.
  5. "[[ఆంధ్ర సచిత్ర వార పత్రిక]] 6-12-1985 సంచిక, పేజీలు 30-34". Archived from the original on 2016-03-05. Retrieved 2020-06-11.
  6. ఆంధ్ర సచిత్ర వార పత్రిక 20-7-1984 సంచిక, పేజీలు 10-13[permanent dead link]
  7. "[[ఆంధ్ర సచిత్ర వార పత్రిక]] 9-11-1984 సంచిక, పేజీలు 20-24". Archived from the original on 2016-03-05. Retrieved 2020-06-11.
  8. కథాజగత్‌లో పన్నూబోయె పరువూబోయె కథ[permanent dead link]
  9. "[[ఆంధ్ర సచిత్ర వార పత్రిక]] 9-2-1979 సంచిక, పేజీలు 33-37". Archived from the original on 2016-03-05. Retrieved 2020-06-11.