గుంతకల్ రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
(గుంతకల్ రెవిన్యూ డివిజను నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గుంతకల్ రెవెన్యూ డివిజను
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్ర ప్రదేశ్
జిల్లాఅనంతపురం జిల్లా
స్థాపన4 ఏప్రిల్ 2022
Founded byఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పరిపాలనా కేంద్రంగుంతకల్
Time zoneUTC+05:30 (IST)

గుంతకల్ రెవెన్యూ డివిజను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఒక పరిపాలనా విభాగం . ఈ డివిజన్ ప్రధాన కార్యాలయం గుంతకల్‌లో ఉంది.జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో ఒకటి . ఈ రెవెన్యూ డివిజన్లో ఎనిమిది మండలలు ఉన్నాయి.దీనిని 4 ఏప్రిల్ 2022న ఏర్పాటు చేశారు.[1]

మండలాలు[మార్చు]

రెవెన్యూ డివిజన్‌లో ఎనిమిది మండలాలు ఉన్నాయి.[2]

  1. గుంతకల్ మండలం
  2. గుత్తి మండలం
  3. పామిడి మండలం
  4. పెద్దవడుగూరు మండలం
  5. ఉరవకొండ మండలం
  6. వజ్రకరూరు మండలం
  7. విడపనకల్లు మండలం
  8. యాడికి మండలం

మూలాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "New districts to come into force on April 4". The Hindu. 2022-03-30. ISSN 0971-751X. Retrieved 2022-04-06.
  2. "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post (in ఇంగ్లీష్). 3 April 2022. Retrieved 24 May 2022.