గుంతకల్ రెవెన్యూ డివిజను
Jump to navigation
Jump to search
గుంతకల్ రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | అనంతపురం జిల్లా |
స్థాపన | 4 ఏప్రిల్ 2022 |
Founded by | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
పరిపాలనా కేంద్రం | గుంతకల్ |
Time zone | UTC+05:30 (IST) |
గుంతకల్ రెవెన్యూ డివిజను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఒక పరిపాలనా విభాగం . ఈ డివిజన్ ప్రధాన కార్యాలయం గుంతకల్‌లో ఉంది.జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో ఒకటి . ఈ రెవెన్యూ డివిజన్లో ఎనిమిది మండలలు ఉన్నాయి.దీనిని 4 ఏప్రిల్ 2022న ఏర్పాటు చేశారు.[1]
మండలాలు
[మార్చు]రెవెన్యూ డివిజన్లో ఎనిమిది మండలాలు ఉన్నాయి.[2]
- గుంతకల్ మండలం
- గుత్తి మండలం
- పామిడి మండలం
- పెద్దవడుగూరు మండలం
- ఉరవకొండ మండలం
- వజ్రకరూరు మండలం
- విడపనకల్లు మండలం
- యాడికి మండలం
మూలాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "New districts to come into force on April 4". The Hindu. 2022-03-30. ISSN 0971-751X. Retrieved 2022-04-06.
- ↑ "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post (in ఇంగ్లీష్). 3 April 2022. Retrieved 24 May 2022.