Jump to content

గోవా శాసనసభ నియోజకవర్గాల జాబితా

వికీపీడియా నుండి
గోవా శాసనసభ నియోజకవర్గాల జాబితా
గోవా శాసనసభ
రకం
రకం
ఏకసభ
కాల పరిమితులు
5 సంవత్సరాలు
సీట్లు40
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2022 ఫిబ్రవరి 14
తదుపరి ఎన్నికలు
2027
సమావేశ స్థలం
గోవా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కాంప్లెక్స్, పోర్వోరిమ్, బర్డెజ్, గోవా, భారతదేశం
వెబ్‌సైటు
Goa Legislative Assembly

గోవా శాసనసభ అనేది భారతదేశం లోని, పశ్చిమ తీరంలో ఉన్న గోవా రాష్ట్ర ఏకసభ్య శాసనసభ. శాసనసభ స్థానం పోర్వోరిమ్‌లో ఉంది. గోవా విస్తీర్ణం ప్రకారం భారతదేశ అతి చిన్న రాష్ట్రం, జనాభా ప్రకారం నాల్గవ-చిన్న రాష్ట్రం.[1]గోవా శాసనసభ 1963 నుండి ఉనికిలో ఉంది. ముందుగా రద్దు చేయకుంటే శాసనసభ పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. 2022 నాటి ఎన్నికల నాటికి దీనికి ఒకే స్థానం నియోజకవర్గాల నుండి నేరుగా ఎన్నికైన 40 మంది సభ్యులను కలిగి ఉంది.[2][3][4]వీటిలోఒక నియోజకవర్గం షెడ్యూల్డ్ కులాల అభ్యర్థికి కేటాయించబడింది

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, షెడ్యూల్డ్ కులాలు (ఎస్.సి), షెడ్యూల్డ్ తెగలు (ఎస్.టి) రాజకీయ ప్రాతినిధ్యానికి హామీ ఇస్తూ రిజర్వేషన్ హోదా ఇవ్వబడింది. రాజ్యాంగం ఎస్.సి., ఎస్.టి.,లకు సానుకూల వివక్ష సాధారణ సూత్రాలను నిర్దేశించింది.[5][6] 2011 భారత జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాల జనాభా మొత్తం 1.74%గా ఉంది.[7]దీని ప్రకారం, అసెంబ్లీలో ఒక నియోజకవర్గం (పేర్నెం) షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు రిజర్వ్ చేయబడింది.

నియోజకవర్గాల జాబితా

[మార్చు]
గోవాలోని శాసనసభ నియోజకవర్గాలను సూచించే పటం
నం. నియోజకవర్గం జిల్లా లోక్‌సభ
నియోజక వర్గం
ఓటర్లు
(2022) [8]
1మాండ్రేమ్ ఉత్తర గోవా ఉత్తర గోవా 32,732
2పెర్నెం (ఎస్.సి) 33,212
3బిచోలిమ్ 28,231
4టివిమ్ 29,132
5మపుసా 29,294
6సియోలిమ్ 29,661
7సాలిగావ్ 27,576
8కలంగుటే 25,632
9పోర్వోరిమ్ 27,097
10ఆల్డోనా 28,994
11పనాజి 22,408
12తలైగావ్ 30,023
13శాంటా క్రజ్ 29,298
14సెయింట్. ఆండ్రీ 21,428
15కుంబర్జువా 26,601
16మేమ్ 28,919
17సాంక్విలిమ్ 27,919
18పోరియం 32,985
19వాల్పోయి 31,958
20ప్రియోల్ 31,017
21పోండా దక్షిణ గోవా 32,160
22సిరోడా 29,678
23మార్కైమ్ 28,275
24మోర్ముగావ్ దక్షిణ గోవా 20,418
25వాస్కో డ గామా 35,613
26దబోలిమ్ 24,661
27కోర్టాలిమ్ 30,782
28నువెం 28,427
29కర్టోరిమ్ 29,850
30ఫటోర్డా 30,845
31మార్గోవ్ 29,508
32బెనౌలిమ్ 28,959
33నవేలిమ్ 28,892
34కుంకోలిమ్ 29,526
35వెలిమ్ 31,534
36క్యూపెమ్ 33,080
37కర్చోరెమ్ 27,484
38సాన్‌వోర్డెమ్ 29,808
39సంగూమ్ 26,659
40కెనకోనా 34,246

మూలాలు

[మార్చు]
  1. "Population and decadal change by residence : 2011 (PERSONS)" (PDF). Office of the Registrar General & Census Commissioner, India. p. 2. ఒరిజినల్ నుండి 2016-06-24 న ఆర్కైవు చెయ్యబడింది (PDF). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-01-15.
  2. "List of constituencies (District Wise) : Goa 2022 Election Candidate Information". myneta.info. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-12-17.
  3. "List of Assembly Constituencies - Goa". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2014-03-10.
  4. "List of Assembly Constituencies - Goa". Election Commission of India. ఒరిజినల్ నుండి 5 March 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2014-03-10.
  5. Kumar, K Shiva (17 February 2020). "Reserved uncertainty or deserved certainty? Reservation debate back in Mysuru". The New Indian Express. ఒరిజినల్ నుండి 21 November 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
  6. "THE CONSTITUTION OF INDIA [As on 9th December, 2020]" (PDF). Legislative Department. the original (PDF) నుండి 26 November 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 December 2023.
  7. "Health Dossier 2021 - Goa" (PDF). p. 5. ఒరిజినల్ నుండి 2 October 2022 న ఆర్కైవు చెయ్యబడింది (PDF). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 February 2024. Scheduled Caste population (SC) (in crore) 0.0025 (1.74%)
  8. "Goa General Legislative Election 2022". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 May 2022.

వెలుపలి లంకెలు

[మార్చు]