గ్రేసీ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రేసీ సింగ్
Gracy Singh at Lagaan 10 Year Celebration at Taj Lands End in Mumbai (cropped).jpg
2011 లో లగాన్ చిత్ర దశమ విజయోత్సవాలలో గ్రేసీ సింగ్
జననం (1980-07-20) 1980 జూలై 20 (వయస్సు 40)[1]
వృత్తి
  • నటి
  • నాట్యగత్తె
క్రియాశీల సంవత్సరాలు1997–ఇప్పటి వరకు

గ్రేసీ సింగ్ ఒక భారతీయ సినీ నటి. తెలుగు తో బాటు పలు భారతీయ భాషలలో విజయవంతమైన చిత్రాలలో నటించింది. హిందీ లో ఈవిడ నటించిన లగాన్, మున్నాభాయ్ MBBS చిత్రాలు ఈవిడకు మంచి గుర్తింపు తీసుకును వచ్చాయి[2] ఈవిడ భరతనాట్యం, ఒడిస్సీ నృత్యకారిణి కూడా.[3][4]

నట జీవితం[మార్చు]

ఈవిడ తెలుగు తో పాటు పలు భారతీయ భాషలలో నటించింది. ఈవిడ నటించిన సినిమాలు, ధారావాహికల వివరాలు.

సంవర్సరాలు ధారావాహిక / సినిమా పాత్ర భాష వివరాలు
1997–2002 అమానత్ డింకీ / అమృత హిందీ జీ టీవీ ధారావాహిక
1998 పృధ్వీరాజ్ చౌహాన్ చకోరి హిందీ దూరదర్శన్ ధారావాహిక
1999 హు తు తు శాంతి హిందీ
హం ఆప్ కె దిల్ మె రహతేహై మాయ హిందీ గ్రేసీ
2001 లగాన్ గౌరీ హిందీ ఉత్తమ నటి - స్కీన్ అవార్డ్ కొరకు నామినేషన్
ఉత్తమ నటి - IIFA అవార్డ్ కొరకు నామినేషన్
ఉత్తమ నటి - జీ సినీ అవార్డ్ కొరకు నామినేషన్|
ఉత్తమ నటి ఫిలింఫేర్ అవార్డ్ కొరకు నామినేషన్
ఉత్తమ నటి - IIFA అవార్డ్ కొరకు నామినేషన్
2002 సంతోషం (2002 సినిమా) పద్మావతి తెలుగు ఉత్తమ సహాయ నటి - ఫిలింఫేర్ తెలుగు
ఇదే చిత్రం హిందీ భాషలో పెహలీ నజర్ కా పెహలా ప్యార్ పేరుతో డబ్బింగ్ అయినది
తప్పుచేసి పప్పుకూడు రాధికా రాణి తెలుగు
2003 అర్మాన్ డాక్టర్ నేహా మాథుర్ హిందీ
గంగాజల్ అనురాధ హిందీ
మున్నాభాయి M.B.B.S. డాక్టర్ సుమన్ చిక్కీ ఆస్తానా హిందీ
2004 ముస్కాన్ ముస్కాన్ హిందీ
షర్త్ : ద ఛాలెంజ్ సోనమ్ హిందీ
2005 వజహ్ : ఎ రీజన్ టు కిల్ త్రిష్ణ భార్గవ హిందీ
యహీ హై జిందగీ వసుంధర రావ్ హిందీ
2006 ద వైట్ లాండ్ సుధ పటేల్ హిందీ
చూడియన్ సిమ్రన్ హిందీ
2007 లఖ్ పర్దేశీ హోయే నేహ పంజాబీ
చంచల్ చంచల్ హిందీ
2008 దేశ్ ద్రోహి సోనియా పాటిల్ హిందీ
2008 దేఖ్ భాయ్ దేఖ్ బబ్లీ లాల హిందీ
2009 విగ్నాహరత ష్రీ సిద్ది వినాయక్ గ్రేసీ సింగ్ హిందీ స్వీయ పాత్ర / అతిధి పాత్ర
2009 లౌడ్ స్పీకర్ అన్నే మలయాళం
2009 అసీమా ప్రొఫెసర్ అసీమా ఎల్ పట్నాయక్ హిందీ
2009 మేఘవె మేఘవె చార్మీ / చంద్రముఖి కన్నడ
2010 రామ రామ కృష్ణ కృష్ణ గౌతమి తెలుగు అతిధి పాత్ర
రాం దేవ్ శిల్ప తెలుగు
2011 మిల్తాహై ఛాన్స్ బై ఛాన్స్ మేఘ హిందీ
సాయి ఏక్ ప్రేరణ గ్రేసీ సింగ్ హిందీ అతిధి పాత్ర
అంధలా డాక్టర్ మరియా మరాఠీ
2012 డేంజరస్ ఇష్క్ మహారాణి మీరాబాయి హిందీ
అప్పన్ ఫిర్ మిలేంగే గులాబ్ పంజాబీ
కయామత్ హీ కయామత్ గ్రేసీ సింగ్ - స్వీయ పాత్ర హిందీ ప్రత్యేక పాట లో అతిధి పాత్ర
బాబా రంసా పీర్ దలిబాయి గుజరాతి
2013 జన్నత్ వర్సెస్ జనార్థన్ - బెచారా ఆం ఆద్మీ హిందీ
మహాభారత్ ఔర్ బర్బరీక్ మోర్వీ హిందీ
బ్లూ మౌంటైన్ వాణీ శర్మ హిందీ
సమాధి ముక్తో బెంగాలీ[5]
2015 చూరియన్ సిమ్రన్ పంజాబీ
2015–2017 సంతోషీ మా సంతోషీ మా / సాధ్వీ మా హిందీ &టీవీ ధారావాహిక
2020– ఇప్పటి వరకు సంతోషీ మా - సునాయే విరాట్ కథాయేం సంతోషీ మా హిందీ &టీవీ ధారావాహిక

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Gracy Singh". Indiatimes.com. Retrieved 2016-08-26. Gracy is actually from Punjab, but born in Delhi on July 20, 1980.
  2. Jha, Sumit (9 July 2016). "Gracy Singh: TV has a wider reach than cinema now". The Times of India. Retrieved 2016-08-26.
  3. Bhayani, Viral. "Gracy Singh performs". Deccan Chronicle. Archived from the original on 11 October 2016. Retrieved 26 August 2016.
  4. "Gracy's Foot Forward". Indian Express. 31 March 2001. Retrieved 22 August 2011.[permanent dead link]
  5. Ghosh, Madhusree (17 November 2013). "Samadhi Movie Review". The Times of India. Retrieved 2016-08-26.

బయటి లంకెలు[మార్చు]