Jump to content

తప్పుచేసి పప్పుకూడు

వికీపీడియా నుండి
తప్పుచేసి పప్పుకూడు
దర్శకత్వంఎ.కోదండరామిరెడ్డి
నిర్మాతమోహన్ బాబు
తారాగణంమోహన్ బాబు, శ్రీకాంత్, గ్రేసీ సింగ్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు, ఎల్. బి. శ్రీరామ్
సంగీతంఎమ్.ఎమ్. కీరవాణి
నిర్మాణ
సంస్థ
లక్ష్మీప్రసన్న పిక్చర్స్
విడుదల తేదీ
22 మే 2002 (2002-05-22)
దేశంభారతదేశం
భాషతెలుగు

తప్పుచేసి పప్పుకూడు 2002, మే 22న విడుదలైన తెలుగు చలన చిత్రం. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, శ్రీకాంత్, గ్రేసీ సింగ్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు, ఎల్. బి. శ్రీరామ్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు.[1]

నటవర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

బృందావన మాలి , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం. కె. జె జేసుదాస్, కె ఎస్ చిత్ర

ఇంతన్నాడంతాన్నడే గంగరాజు , రచన: కులశేఖర్, గానం. మోహన్ బాబు, నిత్య సంతోషినీ

గోవింద గోవింద , రచన: చిర్రావురి విజయకుమార్ , గానం.ఎం ఎం కీరవాణి, సుజాత మోహన్

వాన కొడతాంది , రచన: గురుచరణ్ , ఉదిత్ నారాయణ, కె ఎస్ చిత్ర

యా అల్లా హరేకృష్ణ, రచన: భువన చంద్ర, గానం.ఉదిత్ నారాయణ్.

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "తప్పుచేసి పప్పుకూడు". telugu.filmibeat.com. Retrieved 27 October 2017.[permanent dead link]