చరిత్రలో ఘోర విమాన ప్రమాదాలు
స్వరూపం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
చరిత్రలో వివిధ సంవత్సరాలలో జరిగిన విమాన ప్రమాదాల జాబితా:
విషయసూచిక | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
1919 | ||||||||||
1922 | 1923 | 1924 | 1926 | 1927 | 1928 | 1929 | ||||
1930 | 1931 | 1933 | 1934 | 1935 | 1936 | 1937 | 1938 | 1939 | ||
1940 | 1941 | 1942 | 1943 | 1944 | 1945 | 1946 | 1947 | 1948 | 1949 | |
1950 | 1951 | 1952 | 1953 | 1954 | 1955 | 1956 | 1957 | 1958 | 1959 | |
1960 | 1961 | 1962 | 1963 | 1964 | 1965 | 1966 | 1967 | 1968 | 1969 | |
1970 | 1971 | 1972 | 1973 | 1974 | 1975 | 1976 | 1977 | 1978 | 1979 | |
1980 | 1981 | 1982 | 1983 | 1984 | 1985 | 1986 | 1987 | 1988 | 1989 | |
1990 | 1991 | 1992 | 1993 | 1994 | 1995 | 1996 | 1997 | 1998 | 1999 | |
2000 | 2001 | 2002 | 2003 | 2004 | 2005 | 2006 | 2007 | 2008 | 2009 | |
2010 | 2011 | 2012 | 2013 | 2014 | ||||||
ఇవి కూడా చూడండి – ఇతర లింకులు |
1977
[మార్చు]- 1977 మార్చి 27: పాన్ అమెరికన్ 747 కేఎల్ఎం 474 విమానం కెనరీ దీవుల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 583 మంది మరణించారు.
1978
[మార్చు]- 1978 జనవరి 1: ముంబైలో టేకాఫ్ అయిన ఎయిరిండియా 747 విమానం సముద్రంలో కూలి 213 మంది జలసమాధి అయ్యారు.
1979
[మార్చు]- 1979 మే 25: అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన డీసీ-10 విమాన ప్రమాదంలో 275 మంది దుర్మరణంపాలయ్యారు.
- 1979 నవంబరు 28: ఎయిర్ న్యూజిలాండ్ డీసీ-10 అంటార్కిటికాలో మౌంట్ ఎరెబస్‌పై కుప్పకూలి 257 మంది చనిపోయారు.
1980
[మార్చు]- 1980 ఆగస్టు 19: సౌదీ ట్రైస్టార్ విమానం రియాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన వెంటనే మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో 301 మంది దగ్ధమై పోయారు.
1985
[మార్చు]- 1985 జూన్ 23 : ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 747 విమానం పేరుకనిష్క. 1985 జూన్ 23న అట్లాంటిక్ మహాసముద్రంపై ప్రయాణిస్తుండగా బాంబు పేలుడు వలన ఈ విమానం కూలిపోయింది. మాంట్రియల్ నుండి లండన్ మీదుగా ఢిల్లీ వెళ్ళే ఈ విమానానికి ఎయిరిండియా, 182 అన్న సంఖ్య కేటాయించింది. ఐర్లాండ్‌కు దక్షిణంగా 31,000 అడుగుల ఎత్తులో జరిగిన ఈ దుర్ఘటనలో 82మంది పిల్లలతో సహా మొత్తం 329 మంది మరణించారు. వీరిలో 280 మంది కెనడా దేశీయులు.
- 1985 ఆగస్టు 12: జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 747 కూలి 520 మంది దుర్మరణం చెందారు.
1994
[మార్చు]- 1994 ఏప్రిల్ 26: చైనా ఎయిర్‌లైన్స్ విమానం ఎయిర్ బస్ ఏ300 నగోయా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. 264 మంది చనిపోయారు.
1996
[మార్చు]- 1996 నవంబరు 12: సౌదీ బోయింగ్ 747.. కజక్ కార్గో విమానం.. న్యూఢిల్లీ సమీపంలో ఢీకొని 349 మంది చనిపోయారు.
2001
[మార్చు]- 2001 నవంబరు 12: న్యూయార్క్‌లో ఎయిర్‌బస్ ఎ300 విమానం కూలి 265 మంది చనిపోయారు.
2003
[మార్చు]- 2003 ఫిబ్రవరి 19: ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ మిలటరీ విమానం పర్వతాల్లో కూలి 275 మంది మరణించారు.
2009
[మార్చు]- 2009 జూన్ 1: రియో డి జనిరో నుంచి పారిస్ వెళ్తున్న ఎయిర్ ఫ్రాన్స్ ఎయిర్ బస్ ఎ330 అట్లాంటిక్ మహాసముద్రంలో కూలి 228 మంది జలసమాధి అయ్యారు.
2010
[మార్చు]- 2010 ఏప్రిల్ 10: పోలండ్ అధ్యక్షుడు లెక్‌కాక్జియాన్స్కి ప్రయాణిస్తున్న విమానం రష్యాలో ప్రమాదానికి గురైంది. ఆయనతో సహా మొత్తం 96 మంది దుర్మరణం పాలయ్యరు.