చర్చ:అచ్చు రాజమణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పేరు[మార్చు]

"అచ్చు రాజమాని" అనే పేరు ఏదో తేడాగా అనిపిస్తోంది. "అచ్చు రాజమణి" ఏమో...__చదువరి (చర్చరచనలు) 01:35, 27 సెప్టెంబరు 2019 (UTC)

చదువరి గారు సూచించినట్లు "అచ్చు రాజమణి" సరియైన పేరు అని తెలుస్తుంది.ఈ Achu Rajamani ఆంగ్ల వికీపీడియా వ్యాసం పేరు నుండి తర్జుమా తరహాలో సృష్టించబడినట్లు ఉంది.సరియైన పేరుకు తరలించవలసి ఉంది.--యర్రా రామారావు (చర్చ) 04:10, 27 సెప్టెంబరు 2019 (UTC)