చర్చ:అడవి పిలిచింది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.
వికీప్రాజెక్టు సాహిత్యం ఈ వ్యాసం వికీప్రాజెక్టు సాహిత్యంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో సాహిత్యానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


వికీడేటా లింకింగ్ సంగతి[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఇది ఒక అనువాద పుస్తకాన్ని గురించిన వ్యాసం. మూల గ్రంథమైన Call of the Wild నవలతో లింక్ చేయవచ్చా. ఎందుకు అడుగుతున్నానంటే ఇది పూర్తి నవల కాదు. అబ్రిడ్జ్‌డ్ వెర్షన్. పైగా ఇది తెలుగులో ఉన్న పుస్తకం అది ఆంగ్ల గ్రంథం. 1903లో ఆ పుస్తకం ఆంగ్లంలో ప్రచురణ పొందితే ఇది 2003లో జరిగింది. ఈ నేపథ్యంలో వికీడేటాలో ఆంగ్ల వ్యాసానికి లింక్ చేయవచ్చా?--పవన్ సంతోష్ (చర్చ) 08:30, 27 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మూల గ్రంథం గురించిన ఆంగ్ల వికీ వ్యాసాన్ని తెవికీ లోని ఈ తెలుగు నవల వ్యాసానికి లంకె కూడదు. కానీ వికీడేటాలో తెలుగు పుస్తకం పేజీలో ఆంగ్ల మూలంగా కాల్ ఆఫ్ ది వైల్డ్ నవలను పేర్కొనవచ్చు. ఈ పుస్తకం గురించి వికీడేటాలో అంశాన్ని తయారుచేసి కొన్ని లక్షణాలను చేర్చాను. చూడండి. — వీవెన్ (చర్చ) 15:07, 2 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]
కృతజ్ఞతలు. చాలా సహాయకరంగా ఉంది.--పవన్ సంతోష్ (చర్చ) 16:15, 3 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]