చర్చ:అడిగోపుల వెంకటరత్నం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వ్యాసం మెరుగు[మార్చు]

సహాయం కావాలి-విఫలం.
{{సహాయం కావాలి}} ద్వారా సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:సహాయం లభించని పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.

  • సహాయపడే వారికి గమనిక: మీరు స్పందించదలిస్తే సహాయం కోరిన వారి వాడుకరి పేరుకి వికీలింకు మీ స్పందనలో చేర్చి, చర్చ కొనసాగించండి. ఆ తరువాత చర్చ ప్రారంభించినవారు {{సహాయం కావాలి-విఫలం}} అనే మూసను {{సహాయం చేయబడింది}} గా మార్చవచ్చు. నిర్వాహకులు అప్పుడప్పుడు ఈ మూస గల పేజీలను సమీక్షించి చర్చ ఒక దశకు చేరి ముందుకు పోయే అవకాశం లేనప్పుడు అదే పని చేస్తారు.

వ్యాసం పరిచయ పత్రం లా వుంది. పేర్కొన్న సైటులో నుండి నకలు చేసినవి వున్నాయి. దీనిని వికీపీడియా శైలి ప్రకారం సవరించాలి. ఎక్కువ సవరణలు చేసిన Asriks , రవిచంద్ర , స్వరలాసిక , YVSREDDY , Rajasekhar1961 , Chaduvari సహాయం చేయగలరా? వ్యాసవిషయంతో నేరు పరిచయం గలవారు వికీపీడియా నియమాల ప్రకారం మార్పులు చేయకూడదు.-- అర్జున (చర్చ) 03:35, 4 ఆగస్టు 2020 (UTC)

అర్జున గారూ ముందుగా, శైలి సవరణలు చేయాలి అనే మూస మాత్రం చేరుస్తాను. అన్నట్టు ఈ వ్యాసంలో నేను అంతకు ముందు చేసిన మార్పులు కూడా శైలి సవరణలే. కానీ తర్వాత చాలా మార్పులు జరిగాయి కాబట్టి ఇంకా సవరణలు చేయాల్సి ఉంది.-రవిచంద్ర (చర్చ) 06:13, 4 ఆగస్టు 2020 (UTC)
రవిచంద్ర గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ప్రస్తుతానికి {{సహాయం కావాలి-విఫలం}} మూస చేరుస్తున్నాను.--అర్జున (చర్చ) 09:55, 15 ఆగస్టు 2020 (UTC)