చర్చ:ఆంధ్రప్రదేశ్ జలవనరులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.
Srisailam dam 15th aug 05.jpg
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ జలవనరులు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్ జలవనరులు వ్యాసం పరిశీలించుట[మార్చు]

చదువరి గారూ సమయం చూసుకుని ఈ వ్వాసం పరిశీలించగలరు.--యర్రా రామారావు (చర్చ) 16:29, 5 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారూ, మీరు దేన్ని ఉద్దేశించారో అర్థం కాలేదు. విస్తరణ గురించైతే.. అలాగే చేద్దాం. కాకపోతే టైంపడుతుంది.. సమాచారాన్ని సేకరించుకోవాల్సి ఉంది. ఇంగ్లీషులో ఉన్న పాఠ్యం గురించైతే, తెలుగీకరించేంత సమయం మీకు లేకపోతే, ఆ పాఠ్యాన్ని తొలగించండి. __చదువరి (చర్చరచనలు) 17:30, 5 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఇంగ్లీషులో ఉన్న పాఠ్యం గురించే లేండి.దానిని తొలగించుతాను. --యర్రా రామారావు (చర్చ) 17:46, 5 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]