చర్చ:ఆగమం
స్వరూపం
ఆగమం పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
విలీనం
[మార్చు]- ఈవ్యాసాన్ని ఆలయములు - ఆగమములు వ్యాసంలో విలీనం చేయటానికి ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 11:31, 14 జూలై 2020 (UTC)
- యర్రా రామారావు గారూ, ఆలయములు - ఆగమములు వ్యాసం ఒక పుస్తకానిని సంబంధించిన వ్యాసం. ఇది ఆగమశాస్త్రానికి చెందిన వ్యాసం. విలీనం అవసరం లేదు. K.Venkataramana(talk) 15:51, 21 జూలై 2020 (UTC)
- సరేనండీ, వెంకటరమణ గారూ--యర్రా రామారావు (చర్చ) 15:53, 21 జూలై 2020 (UTC)