చర్చ:ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
స్వరూపం
పేరు
[మార్చు] సహాయం అందించబడింది
ఈ విశ్వవిద్యాలయం పేరు మారిందనుకుంటాను. సరైన మూలాన్ని తెలియజేస్తూ వ్యాసంలో ఒక కూడా ఒక విభాగాన్ని" పేరు" చేర్చి అంతకుముందు దాని చరిత్ర విశేషాల్ని అక్కడ చేర్చమని మనవి.Rajasekhar1961 (చర్చ) 10:43, 11 అక్టోబరు 2014 (UTC)
- ఎన్.జీ.రంగా విశ్వవిద్యాలయం పేరు తెలంగాణా ఉద్యమ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ పేరుమీదుగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ఏర్పడింది. కనుక రీడైరెక్టుతో కూడిన పేరు మార్పు జరగాలని నా అభిప్రాయం.--పవన్ సంతోష్ (చర్చ) 08:50, 14 అక్టోబరు 2014 (UTC)
- ఈ విశ్వవిద్యాలయం పేరు మార్చాలని జీవో జారీ చేసినా, ఇంకా విశ్వవిద్యాలయం పేరు మారలేదనుకుంటాను. ఎవరయినా ఆధారాలతో తెలపగలరా? --రహ్మానుద్దీన్ (చర్చ) 08:29, 29 అక్టోబరు 2014 (UTC)
- ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇంకా విభజించబడలేదు. విభజన తరువాత హైదరాబాద్ లోని కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ పేరు మార్చబడుతుంది. అందాక పేరును తిరిగి ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ వివి గానే ఉంచాలి. --రహ్మానుద్దీన్ (చర్చ) 08:43, 29 అక్టోబరు 2014 (UTC)
- విశ్వవిద్యాలయం పేరు అధికారికంగా మారింది. నేను హై. విమానాశ్రయం త్రోవలో వి. బోర్డులో మరిన విషయాన్ని గుర్తించాను.Rajasekhar1961 (చర్చ) 09:02, 29 అక్టోబరు 2014 (UTC)
- విశ్వవిద్యాలయం తిరిగి గుంటూరులో స్థాపించారు. అందుకని దారిమార్పు తీసేసి వ్యాసంగా అభివృద్ధి చేస్తున్నాను. --