చర్చ:ఉరవకొండ పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

పురపాలక సంఘం నిర్ధారణ విషయం గురించి[మార్చు]

చదువరి గారూ ఉరవకొండ పురపాలకసంఘం లేదనుకుంటాను.రాష్ట్రంలోని పురపాలకసంఘాలు వివరాల లింకు పరిశీలించగా ఉరవకొండ పురపాలక సంఘం ఉన్నట్లుగా ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు.అందులోని జనాబా వివరాలు పరిశీలిస్తే పెద్ద పట్టణంగా అనిపిస్తుంది.ఇది మండలం కేంధ్రం.ఒకవేళ ఆ అంకెలు మండల జనాభాకు సంబందించినవా?మండల వ్యాసం, గ్రామవ్యాసం విడిగా ఉన్నవి.మీరు ఒకసారి పరిశీలించగలరు.--యర్రా రామారావు (చర్చ) 06:26, 1 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారూ, ఉరవకొండ మునిసిపాలిటీ కాదండి, అది "జనగణన పట్టణం" (సెన్సస్ టౌన్) అని భారత జనగణన వారి జాబితాలో ఉంది. __చదువరి (చర్చరచనలు) 05:28, 5 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ మరి దీనిని తొలగించవచ్చు గదా? గ్రామ|పట్టణ వ్యాసం ప్రత్యేకంగా ఉంది.--యర్రా రామారావు (చర్చ) 05:37, 5 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
దీని వ్యాసం పేజీని తొలగించాను.--యర్రా రామారావు (చర్చ) 10:38, 6 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]