చర్చ:ఏనుగుదంత
స్వరూపం
వ్యాసం కన్నా చిత్రాల సంఖ్య ఎక్కువ ఉన్నది కనుక తొలగించాలి కె.వి.రమణ- చర్చ 17:00, 28 జనవరి 2013 (UTC)
- చిత్రాలు మాత్రమే ఉన్నందున ఈ వ్యాసాన్ని తొలగించండి.Somu.balla (చర్చ) 11:51, 5 ఫిబ్రవరి 2013 (UTC)
- ఈ వ్యాసం మరో వ్యాసాములో విలీనము చేయాలా ? తొలగించాలా లేక మొలకలో చేర్చాలా ? సభ్యులు స్పందించండి జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:48, 24 మార్చి 2013 (UTC)
- తొలగించవచ్చును.పాలగిరి (చర్చ) 13:50, 24 మార్చి 2013 (UTC)
- విస్తరణ పూర్తయ్యింది కాబట్టి తొలగించాల్సిన అవసరం లేదు --వైజాసత్య (చర్చ) 08:03, 3 ఏప్రిల్ 2013 (UTC)
- ఈ వ్యాసం మరో వ్యాసాములో విలీనము చేయాలా ? తొలగించాలా లేక మొలకలో చేర్చాలా ? సభ్యులు స్పందించండి జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:48, 24 మార్చి 2013 (UTC)
- చిత్రాలు మాత్రమే ఉన్నందున ఈ వ్యాసాన్ని తొలగించండి.Somu.balla (చర్చ) 11:51, 5 ఫిబ్రవరి 2013 (UTC)
పేరు
[మార్చు]ఏనుగుదంత లేదా ఏనుగదంత రెండింటిలో ఏది సరైన పేరు.Rajasekhar1961 (చర్చ) 08:36, 3 ఏప్రిల్ 2013 (UTC)
- ఏనుగుదంత సరైన పేరు [1] --వైజాసత్య (చర్చ) 08:43, 4 ఏప్రిల్ 2013 (UTC)