చర్చ:కందుకూరి వీరేశలింగం పంతులు
స్వరూపం
ఆత్మకథలకు ఆద్యులు కాదు
[మార్చు]స్వీయ చరిత్ర -[1][2] 1903- 1915 మధ్య సాగిన రచన. నిష్పక్షపాతంగా, వచన శైలిలో సాగిన రచన. కొమర్రాజు వేంకటలక్ష్మణరావు నడిపే విజ్ఞాన చంద్రికా గ్రంథమాల వారు దీనిని ప్రచురించారు. ఇది ఆనాటి సామాజిక స్థితికి అద్దం పట్టే రచన. తెలుగులో వచన స్వీయ చరిత్రకు ఇది ఆద్యం. అని వుంది. ఐతే నిజానికి వీరేశలింగం స్వీయచరిత్ర తెలుగులో తొలి వచన ఆత్మకథ కాదు. చాలావాటిని ఆయన ప్రకటించుకున్నారు కానీ కాదని తేలుతోంది. అవసరమైతే నేను ప్రామాణిక ఆధారాలు చెప్పగలను.--పవన్ సంతోష్ (చర్చ) 08:42, 13 జూలై 2014 (UTC)
వర్గాలు:
- ఈ వారం వ్యాసాల చర్చలు - Y2009
- ఈ వారం వ్యాసాల చర్చలు - W25
- విశేషవ్యాసం-తరగతి తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- విశేషవ్యాసం-తరగతి చాలా ముఖ్యమైన తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- చాలా ముఖ్యమైన తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఆరంభ-తరగతి పత్రికల వ్యాసాలు
- ఆరంభ-తరగతి కొంచెం ముఖ్యమైన పత్రికల వ్యాసాలు
- కొంచెం ముఖ్యమైన పత్రికలు వ్యాసాలు
- వికీప్రాజెక్టు నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ పేజీలు
- విశేషవ్యాసం-తరగతి నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ వ్యాసాలు
- విశేషవ్యాసం-తరగతి తక్కువ ముఖ్యమైన నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ వ్యాసాలు
- తక్కువ ముఖ్యమైన నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ వ్యాసాలు
- ఇంకా విలువకట్టని తెలుగు సమాచారం అందుబాటులోకి వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు సమాచారం అందుబాటులోకి వ్యాసాలు