చర్చ:కంబళ
స్వరూపం
ఇది నేను రాసిన వ్యాసం. తొలగించేముందు నన్ను సంప్రదించండి. Svpnikhil (చర్చ) 08:22, 19 ఫిబ్రవరి 2020 (UTC)
ఎద్దుల పోటీయేనా?
[మార్చు]పోటీలో పాల్గొనేది ఎద్దులా అనేది సందేహంగా ఉంది. దున్నలో గేదెలో అయి ఉండవచ్చేమో పరిశీలించాలి. __చదువరి (చర్చ • రచనలు) 11:14, 19 ఫిబ్రవరి 2020 (UTC)