వాడుకరి చర్చ:Svpnikhil
స్వాగతం
[మార్చు]Svpnikhil గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. -- కె.వెంకటరమణ చర్చ 12:36, 29 జూలై 2013 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
మీ అభిరుచులు పేజీలో "మెరుగైన ఇటీవలి మార్పులు" అంశాన్ని వాడి చూసారా? డిఫాల్టుగా అది అచేతనమై ఉంటుంది. అది పని చెయ్యాలంటే బ్రౌజరు జావాస్క్రిప్టును సపోర్టు చేసేదిగా ఉండాలి. మామూలు ఇటీవలి మార్పులు పేజీలోవలె కాక, ఒక పేజీలో జరిగిన మార్పులన్నిటినీ ఒకచోట సమీకరించి చూపిస్తుంది. ఒకేపేజీలో జరిగిన మార్పుచేర్పులన్నిటి చరితాన్నీ చూపించే లింకు కూడా ఉంటుంది.
మరిన్ని వివరాలకు సహాయము:ఇటీవలి మార్పులు చూడండి
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
వ్యాసశీర్షిక
[మార్చు]మీరు వ్యాసశీర్షిక పదోతరగతి, ఇంటర్ లలో బట్టీ విధానం మంచిదేనా ? అని ప్రారంభించారు. మీరు పోటీలో పాల్గొనుటకు ఉధ్ధేశించి తయారుచేసిన వ్యాసం కనుక అది మీ వాడుకరి పేరుతో ఉండాలి. అందువల్ల ఆ వ్యాసాన్ని వాడుకరి పేరు బరిలోనికి తరలించితిని.-- కె.వెంకటరమణ చర్చ 03:58, 1 ఆగష్టు 2013 (UTC)
వ్యాసరచన పోటీ విజేతలను ఎప్పుడు ప్రకటిస్తారు ?
[మార్చు]--Svpnikhil (చర్చ) 16:07, 13 ఆగష్టు 2013 (UTC)
{{సహాయం కావాలి}}
- సంబంధించిన ప్రాజెక్టు పేజీ మరియు వికీపీడియా:రచ్చబండ లో మార్పులు వీక్షణజాబితా ద్వారా గమనించుతూ వుండండి. --అర్జున (చర్చ) 05:12, 16 ఆగష్టు 2013 (UTC)
ప్రోత్సాహక బహుమతి విజేత
[మార్చు]తెలుగు వికీపీడియా నిర్వహించిన మొట్టమొదటి వ్యాసరచన పోటీలో మీరు ప్రోత్సాహక బహుమతిని గెలుచుకున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ధన్యవాదాలు. ఇకముందు కూడా మీరు తెలుగు వికీపీడియాలో ఇలాంటి మంచి వ్యాసాల్ని రచించి తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడగలరని ప్రార్ధిస్తున్నాము.Rajasekhar1961 (చర్చ) 17:35, 27 ఆగష్టు 2013 (UTC)
- ఈ వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతి ప్రదానం ఈనెల 15వ తేదీన జరిగే తెలుగు వికీపీడియా నెలవారీ సమావేశంలో జరుగుతుంది. దయచేసి వ్యక్తిగతంగా కానీ, ఇతరమైన విధంగా సమావేశానికి హాజరై మమ్మల్ని ఆనందపరచమని ప్రార్ధిస్తున్నాము. సమావేశానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి.Rajasekhar1961 (చర్చ) 14:58, 5 సెప్టెంబర్ 2013 (UTC)
ధన్యవాదాలు
[మార్చు]వికీపీడియా నెలసరి సమావేశానికి అన్నయ్యతోపాటుగా హాజరైనందుకు ధన్యవాదాలు. తెలుగు భాషమీద అభిమానాన్ని తెలుగు వికీపీడియా ద్వారా అందరికీ పంచుకోవడానికి ప్రయత్నించండి. ఆంగ్లంలో మీరు రచించిన కామత్ వ్యాసాన్ని తెలుగులోని అనువదించండి. జన విజ్ఞాన వేదిక మంచి వ్యాసంగా తీర్చిదిద్ది; వారి కార్యక్రమాల్ని వివరిస్తూ ప్రజల్లోని మూఢనమ్మకాల్ని తొలగించడానికి తోడ్పడండి.Rajasekhar1961 (చర్చ) 14:36, 16 సెప్టెంబర్ 2013 (UTC)
- మీలాంటి విద్యార్ధులు వికీపీడియా ఉద్యమానికి చాలా అవసరం. మీరు ప్రజల్లోనున్న మూఢ నమ్మకాల్ని తొలగించడానికి వ్యాసాల ద్వారా తోడ్పడతారని మీ ఆకాంక్ష. దానికైనా, మరేదైనా విషయంలో మితో కలసి పనిచేయడానికి ఉత్సాహ పడుతున్నాను.--Rajasekhar1961 (చర్చ) 13:27, 18 ఫిబ్రవరి 2015 (UTC)
కృతజ్ఞతలు.Svpnikhil (చర్చ) 13:41, 18 ఫిబ్రవరి 2015 (UTC)
దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానం
[మార్చు]తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం
2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.
ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియా:వికీపీడియనులుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.యన్. కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి [[1]] వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటునోటీసు[[2]] ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.
ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక
......దశాబ్ది కార్యనిర్వాహకవర్గం, సహాయమండలి
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా_చర్చ:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary
- https://te.wikipedia.org/wiki//వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary/ProgramDetails
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary/Committee------
స్వాగతం
[మార్చు]తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి. |
వికీపీడియా ఏషియన్ నెల వ్యాసాలు సమర్పించేందుకు గడువు పెంపు
[మార్చు]వికీపీడియా ఏషియన్ నెల వ్యాసాలు సమర్పించడానికి గడువు నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. నవంబరు నెలలో, మిగతా ప్రమాణాలను అనుసరిస్తూ వ్రాసిన వ్యాసాలను సమర్పించేందుకు మరో రెండు రోజుల పాటు అవకాశం కల్పించారు. ఈ లంకె అనుసరించి వెళ్ళి అక్కడ సమర్పించవచ్చు, గమనించగలరు. అభినందనలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 03:57, 1 డిసెంబరు 2016 (UTC)
మీ వికీపీడియా కృషికి సూచనలు
[మార్చు]మీ కృషిలో మీడియమ్.ఆర్గ్ లింకులు వాడుతున్నట్లు గమనించాను. ఉదాహరణ అవి బ్లాగులాగానే పరిగణించబడతాయి. అంటే అవి విశ్వసనీయమైన మూలాలు కావు. వాటిని వాడకూడదు. మూలాలు పేరాలలోనే చేర్చాలు, విభాగాలకు కాదు. అలాగే కొత్త పేజీలు (స్విగ్గీ) తగినంత పరిమాణం, నాణ్యత వచ్చేవరకు, మీ వాడుకరిపేజీకి ఉపపేజీగా నే వ్రాయండి. తెవికీ గురించి s:వికీపీడియాలో రచనలు చేయుట చదివి మరింత తెలుసుకోండి. సందేహాలుంటే అడగండి. --అర్జున (చర్చ) 12:17, 2 మార్చి 2021 (UTC)--అర్జున (చర్చ) 12:17, 2 మార్చి 2021 (UTC)
- సరే, తప్పులను సరిజేసుకుంటాను. Svpnikhil (చర్చ) 05:25, 3 మార్చి 2021 (UTC)
- మీ స్పందనకు ధన్యవాదాలు. వేంకటేశ్వరుడు లో తొలగించవలసినవి నేను ఇంతకు ముందలే తొలగించాను. మీరు బయటిలింకులలో సమాచారం పొరబాటుగా తొలగించినట్లున్నారు. దానిని రద్దు చేశాను. --అర్జున (చర్చ) 23:40, 3 మార్చి 2021 (UTC)
పి.పద్మావతి శర్మ అడుగుతున్న ప్రశ్న (12:52, 27 జూన్ 2021)
[మార్చు]హై నమస్తే.నేను వాసం ఎలా మొదలు పెట్టాలి? --పి.పద్మావతి శర్మ (చర్చ) 12:52, 27 జూన్ 2021 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
[మార్చు]Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities
[మార్చు]Hello,
As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.
An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:
- Date: 31 July 2021 (Saturday)
- Timings: check in your local time
- Bangladesh: 4:30 pm to 7:00 pm
- India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
- Nepal: 4:15 pm to 6:45 pm
- Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
- Live interpretation is being provided in Hindi.
- Please register using this form
For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.
Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)
PRASANNA KISHORE RANGAA అడుగుతున్న ప్రశ్న (09:19, 17 ఆగస్టు 2021)
[మార్చు]hi sir --PRASANNA KISHORE RANGAA (చర్చ) 09:19, 17 ఆగస్టు 2021 (UTC)
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి
[మార్చు]నమస్తే Svpnikhil,
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.
ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.
70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.
మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.
ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:02, 29 ఆగస్టు 2021 (UTC)
తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
[మార్చు]నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:36, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)
I wrote a film story in my sandbox. How to publish it in wikipedia --Bpsyam (చర్చ) 14:23, 26 అక్టోబరు 2024 (UTC)
- తెలుగు వికీపీడియా అయితే కనక పైన search బాక్స్ లో మీ కథ పేరు టైపు చేయండి. దాని గూర్చి ఇప్పటివరకు పేజి లేకపోతే మీరు టైపు చేసిన పేరు ఎర్ర రంగులో వస్తుంది. తర్వాత ఆ పేరు మీద క్లిక్ చేసి sandbox లోది ఇక్కడ పేస్ట్ చేయాలి.Svpnikhil (చర్చ) 10:43, 27 అక్టోబరు 2024 (UTC)
- ఇంగ్షీషు వికీపీడియా లో కూడా ఇదే పద్ధతి. Svpnikhil (చర్చ) 10:43, 27 అక్టోబరు 2024 (UTC)