చర్చ:కాకతీయుల కాలంలో వ్యవసాయ రంగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాకతీయుల కాలంలో వ్యవసాయ రంగం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2019 సంవత్సరం, 13 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

ఆకరాలుగా వికీసోర్సు పుస్తకాలు

[మార్చు]

వికీసోర్సు పుస్తకాలు కూసుమంచి గణపేశ్వరాలయం, ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఉపయోగించి అభివృద్ధి చేసిన వ్యాసం ఇది. కూసుమంచి గణపేశ్వరాలయం పుస్తకాన్ని రాసి, దాన్ని స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేసి వికీసోర్సుకు ఇచ్చిన వాడుకరి:Katta Srinivasa Rao గారికి ప్రత్యేక ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 12:15, 13 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మెరుగుదల సూచనలు

[మార్చు]

కాకతీయుల కాలం (11వ శతాబ్ది - 13వ శతాబ్ది) లో ఆర్థిక వ్యవస్థలో ఎప్పటివలె వ్యవసాయం ప్రధానవృత్తి, ఆర్థిక వ్యవస్థలో దానికి ముఖ్యభాగం ఉండేది. ఈ వాక్యాన్ని

కాకతీయుల కాలం (11వ శతాబ్ది - 13వ శతాబ్ది) లో ప్రజల ప్రధానవృత్తి యైన వ్యవసాయం ఆర్థిక వ్యవస్థలో ముఖ్యపాత్ర పోషించింది. అని మారిస్తే బాగుంటుంది అని నా సూచన. రవిచంద్ర (చర్చ) 06:28, 7 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

బావుంది రవిచంద్ర గారూ, అలాగే చేయండి. ఇంకా చక్కగా అర్థమవుతుంది. --పవన్ సంతోష్ (చర్చ) 16:06, 7 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]