Jump to content

చర్చ:కామధేనువు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

కామధేనువు బొమ్మను కామన్స్ లోకి చేర్చితే ఈ వ్యాసం విస్తరించవచ్చును.Rajasekhar1961 07:59, 4 నవంబర్ 2009 (UTC)

ఆబొమ్మలో ఉన్న సమాచారం ప్రకారం దానిని కామన్స్‌లోకి ఒప్పుకోరు. ఫెయిర్ యూజ్ క్రింద తెలుగులోకి అప్‌లోడ్ చేస్తాను --కాసుబాబు 11:36, 4 నవంబర్ 2009 (UTC)
ప్రభాకర్ గౌడ్ గారూ ఈ వ్యాసంలో మొదటి మూలంగా కామధేనువు గోగుల్ సెర్చ్ లింకు మూలంగా పెట్టారు.అది ఏలా మూలం కాగలదో వివరించగలరా?--యర్రా రామారావు (చర్చ) 13:19, 20 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్తే

యర్రా రామారావు గారూ

నిజానికి తెలుగు వికీపీడియాలో అసలు రాని పని అంటే బొమ్మలు ఎక్కించడం, మూలాలను చేర్చడం ఇంకా రావడం లేదండి. మూలాలను చేర్చడం ప్రణయ్ గారు చెప్పారు ... ఇంకా రావడం లేదు నాకది. ప్రభాకర్ గౌడ్ నోముల 14:32, 20 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పర్వాలేదు.నేను ఒక మూలం కూర్పు చేసాను.మీరు ఆంగ్లవ్యాసం మూలాలు తీసుకుంటే ముందు ఆలింకును క్లిక్ చేయండి.మీరు రాసినదానికి అది సరియైనది అయితే ఉల్లేఖించండి అనే ద్వారా మూలాలు చేర్చవచ్చు. వాడకరి పేజీలో ప్రయత్నం చేయండి.--యర్రా రామారావు (చర్చ) 15:16, 20 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]