Jump to content

చర్చ:కారుమంచి రామమూర్తి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

ఈ వ్యాసంలో మూడు బ్లూ లింకులున్నాయి. దీనిని అనాధపేజీగా వర్గీకరించారు. అసలు ఎన్ని బ్లూ లింకులుంటే అది అనాధ పేజీ కాకుండా ఉంటుంది. తెలిసిన వారు వివరించగలరు.--Meena gayathri.s (చర్చ) 15:03, 28 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

@Meena gayathri.s:మీరు చెప్పేది బయటికి పోయే లింకుల (ఔట్‌గోయింగ్ లింకులు) సంగతండి. అలాంటి లింకులేమీ లేకపోతే అది అగాధ పేజీ అవుతుంది. కానీ..
AWB దీన్ని అనాథ పేజీగా గుర్తించింది. వేరే ఇతర పేజీల నుండి ఈ పేజీకి లింకు -లోనికి వచ్చే లింకు (ఇన్‌కమింగ్ లింకు) - ఒక్కటి కూడా లేకపోతే అప్పుడు అది అనాథ అవుతుంది. పేజీకి ఎడం పక్క నున్న "ఇక్కడికి లింకున్న పేజీలు" లింకును నొక్కితే ఏయే పేజీల నుండి ఈ పేజీకి లింకులున్నాయో చూపిస్తుంది. ఆ మూస పెట్టేటప్పటికి (సెప్టెంబరు 23 న) ఇక్కడికి వచ్చే లింకులేమీ లేవు. ఆ తరువాత (అక్టోబరు 27 న) రవిచంద్ర గారు ఏలూరు పేజీనుండి ఒక లింకును ఇచ్చారు. అంచేత ఇది ఇప్పుడు అనాథ కాదు -మూసను తీసేసాను.__చదువరి (చర్చరచనలు) 15:27, 28 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]