Jump to content

చర్చ:కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికీప్రాజెక్టు సాహిత్యం ఈ వ్యాసం వికీప్రాజెక్టు సాహిత్యంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో సాహిత్యానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


నిబంధనలు శీర్షికను సమగ్రం చేయడం

[మార్చు]

నిబంధనలు శీర్షికలోని సమాచారాన్ని సమగ్రం చేయాలంటే కింది లింకులోని వివరాలు అనువదించడం ద్వారా ప్రయత్నం చేయవచ్చు. వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:Meena gayathri.s, వాడుకరి:Palagiri గార్లు ఆసక్తి ఉంటే ప్రయత్నించవచ్చు.(సాహిత్య ప్రాజెక్టుకు కృషిచేస్తున్నవారు కనుక సూచించాను)
అనువాద బహుమతికి అర్హతలు: http://sahitya-akademi.gov.in/sahitya-akademi/awards/akademi_awards.jsp
ఎంపిక పద్ధతులు: http://sahitya-akademi.gov.in/sahitya-akademi/policies/procedure.jsp(ఈ పేజీలోని సాహిత్య అకాడమీ అవార్డ్ శీర్షిక ద్వారా అభివృద్ధి చేయవచ్చు)--పవన్ సంతోష్ (చర్చ) 11:01, 22 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]