చర్చ:కొలకలూరి ఇనాక్
Appearance
సమీక్ష
[మార్చు]కొలకలూరి ఇనాక్ వ్యాసానికి విషయ ప్రాముఖ్యత ఉంది.
వ్యాసంలో తటస్థత దృక్కోణం ఉంది.
వ్యాసంలో ఉన్న విషయాలకు చూపిన నిర్ధారణలు సరియైనవి.
కొలకలూరి ఇనాక్ సంతానం గురించిన సమాచారం లేదు. కొలకలూరి ఇనాక్ రచనాలపై పరిశోధన చేసిన వివరాలు పొందుపరచవలసి ఉంది.
Ushavijay9866 (చర్చ) 08:38, 20 ఏప్రిల్ 2024 (UTC)
- @Ushavijay9866 గారూ, ఈ వ్యాసాన్ని సమీక్షించినందుకు ధన్యవాదాలు. దీన్ని వికీపీడియా:మంచి వ్యాసం ప్రమాణాలు చేసేందుకు మీ సమీక్ష ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.__ చదువరి (చర్చ • రచనలు) 09:01, 20 ఏప్రిల్ 2024 (UTC)
- వికీపీడియాలోకి స్వాగతించినందుకు ధన్యవాదాలు Ushavijay9866 (చర్చ) 10:16, 20 ఏప్రిల్ 2024 (UTC)