చర్చ:కోనసీమ
స్వరూపం
Vinay Kumar గారు కోనసీమ జిల్లాకు ప్రత్యేకంగా ఒక వ్యాసం ఉంది.జిల్లా పేరు మారుస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది.ఫైనల్ నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు.నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జిల్లా వ్యాసంలో పేరు మారుద్దాం.Ch Maheswara Raju☻ (చర్చ) 14:54, 19 మే 2022 (UTC)
- ఎప్పుడూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ప్రాతిపాదికగా తీసుకోకూడదు. ఎవరైనా మొద్దు గుర్తు పెట్టుకోండి. యర్రా రామారావు (చర్చ) 16:26, 19 మే 2022 (UTC)