చర్చ:ఖిల్లా ఘన్‌పూర్
స్వరూపం
వ్యాసం విలీనం
[మార్చు]కొద్దిపాటి మార్పులతో ఇదే సమాచారం ఘనపురం ఖిల్లా అనే పేరుతో మరియొక వ్యాసం ఉంది.దీనిలోని సమాచారం ముందుగా సృష్టించిన ఘనపురం ఖిల్లా వ్యాసంతో సరిపోల్చి లేని సమాచారం ఘనపురం ఖిల్లాలో కూర్పు చేసి ఈ పేజీని తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.ఇది గ్రామ వ్యాసం అనుకోవటనికి ఘన్‌పూర్ (వనపర్తి జిల్లా) గ్రామ వ్యాసంగా మరియొక పేజీ ఉంది.--యర్రా రామారావు 15:57, 22 అక్టోబరు 2019 (UTC)
- ఈ విషయమై చరిత్ర పరిశోధకులు, వికీపీడియన్లు కట్టా శ్రీనివాసరావు, శ్రీరామోజు హరగోపాల్ లను సంప్రదించాను. వారు కూడా ఘనపురం ఖిల్లా లేదా ఘన్‌పూర్ ఖిల్లా గా ఉండాలని సూచించారు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 19:12, 31 అక్టోబరు 2019 (UTC)
- ప్రణయ్ గారూ విలీనం చేపట్టండి--యర్రా రామారావు (చర్చ) 02:19, 1 నవంబర్ 2019 (UTC)
- యర్రా రామారావు గారు, నాకు వ్యాసాల విలీన పద్ధతిపై అవగాహన లేదు. ఈ విషయంలో చదువరి గారి సహకారం తీసుకుందాం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 09:11, 1 నవంబర్ 2019 (UTC)
- ఈ వ్యాసాన్ని 29 August 2014 లో సృష్టించబడిన ఘనపురం ఖిల్లా వ్యాసంలో విలీనం చేసితిని.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 17:00, 29 జనవరి 2022 (UTC)
- ప్రణయ్ గారూ విలీనం చేపట్టండి--యర్రా రామారావు (చర్చ) 02:19, 1 నవంబర్ 2019 (UTC)