చర్చ:గణతంత్ర దినోత్సవం
Jump to navigation
Jump to search
మూలమేనా?
[మార్చు]'''*సేకరణ : డా.శేషగిరిరావు- శ్రీకాకుళం'''''''
అనే లైను వ్యాసాలలో కొన్ని చోట్ల మనకు కనిపిస్తుంది. ఇలాంటివి ఎదురయినపుడు వెనువెంటనే తీసివేయాలా లేక అభ్యర్థన పెట్టాలా? ఒకవేళ అభ్యర్థన పెడితే ఎంత సేపు వేచి ఉండాలి? రహ్మానుద్దీన్ (చర్చ) 08:26, 25 మార్చి 2013 (UTC)
- సరియైన మూలం కాదుకాబట్టి వెంటనేతొలగించటమే మంచిది.--అర్జున (చర్చ) 09:25, 25 మార్చి 2013 (UTC)
రెండు వ్యాసాలు
[మార్చు] సహాయం అందించబడింది
దీనిని భారత గణతంత్ర దినోత్సవం గా వేరు వ్యాసాన్ని తయారుచేస్తే బాగుంటుంది. మిగిలిన దేశాల గణతంత్ర దినోత్సం పేజీలో పట్టిక రూపంలో ఉంచేస్తే సరిపోతుంది.Rajasekhar1961 (చర్చ) 13:36, 23 జనవరి 2014 (UTC)
- Rajasekhar1961 గారికి, మన తెవికీ పరిధి తక్కువైనందున ప్రస్తుతానికి భారతదేశ వివరాలు మొదటి గా చేరిస్తే సరిపోతుంది. --అర్జున (చర్చ) 02:36, 24 జనవరి 2014 (UTC)
మీ అభిప్రాయం తో ఏకిభవిస్తున్నాను సత్యమేవ జయతే (చర్చ) 14:00, 11 అక్టోబరు 2020 (UTC)