చర్చ:గొట్టపు బావి
స్వరూపం
పేరు మార్పు
[మార్చు]{{సహాయం కావాలి}} వీటిని గొట్టపు బావి అంటారు. బోరు ఆంగ్ల పదం కాబట్టి పేరు మారిస్తే బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 02:57, 20 నవంబర్ 2013 (UTC)
- దారిమార్పు చేసిన బాగుంటుంది --కె.వెంకటరమణ (చర్చ)
- బోరు బావి అనేదే సరైన పదం, బోరు అనగా చాలా పొడవైన రంధ్రం, గొట్టపు బావి సరైన పదం కాదు, దిగుడు బావులలో మోటారు అమర్చిన పైపులను కూడా గొట్టాలు అంటారు, కాబట్టి "చాలా పొడవైన రంధ్రం" అనే పొడవైన తెలుగు పదానికి, కొత్తగా ఏర్పడిన తెలుగు పదమే బోరు అని చెప్పవచ్చు. YVSREDDY (చర్చ) 03:32, 22 నవంబర్ 2013 (UTC)
- అభ్యంతరము లేనందున దారిమార్పు చేయబడినది. --అర్జున (చర్చ) 10:49, 3 డిసెంబర్ 2013 (UTC)