Jump to content

చర్చ:గోన బుద్ధారెడ్డి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
గోన బుద్ధారెడ్డి వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2013 సంవత్సరం, 47 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికిప్రాజెక్టు తెలంగాణ ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలంగాణలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలంగాణకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


గోన బుద్దారెడ్డి అని వ్రాయాలా? గోన బుద్ధారెడ్డి అనా?

[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ వ్యాసంలో పేరును అస్తవ్యస్తంగా వ్రాసారు. దయచేసి ఏదో ఒక పేరుని నిర్ధారించి. అదే వాడగలం. --రహ్మానుద్దీన్ (చర్చ) 07:10, 4 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

గౌతమ బుద్ధుడు ఆధారంగా ఈ పేరు రూపొందితే ఒత్తు ఉండాలి. కాబట్టి గోన బుద్ధారెడ్డి సరైనదిగా అనిపిస్తుంది. మూలాల్లో ఎలా ఉన్నదో చూడాలి. --Rajasekhar1961 (చర్చ) 07:16, 4 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]
గోన బుద్ధారెడ్డి సరైనదిగా నిర్ధారించుకుంటే, వ్యాసం అంతటా అలాగే మార్చగలము. నేను సందేహం వెలబుచ్చిన వారానికి, ఇంకెవరూ ఆక్షేపించని సందర్భంలో అలానే మొత్తం వ్యాసమంతటా మార్చి, గోన బుద్దారెడ్డి లంకెను దారిమార్పుగా ఉంచవచ్చు. --రహ్మానుద్దీన్ (చర్చ) 08:36, 6 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  • రహ్మానుద్దీన్ గారూ ఆన్లైన్లో వెతికిచూసినా ప్రధానంగా గోన బుద్ధారెడ్డి అన్న రూపమే ప్రాచుర్యంలో ఉంది, బుద్దారెడ్డి అన్న రూపం చాలా తక్కువ అదీ తెలుగు వికీపీడియా, దాని మిర్రర్ సైట్లలోనే ఎక్కువగా కనిపిస్తోంది. పైగా ఈ చర్చలో మీరన్న వారం గడువూ పూర్తైంది, ఇక గోన బుద్ధారెడ్డి అన్న రూపానికి అనుగుణంగా నిర్ణయించేద్దాం. మీరు కావాలంటే నేను ఓమాటు సమగ్రాంధ్ర సాహిత్యం తిరగెయ్యమంటే తిరగేసి చూస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 09:30, 14 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]
గోన బుద్ధారెడ్డి సరి అయినదిగా నిర్ణయించి, వ్యాసాన్ని దారిమార్చాను; వ్యాసంలో తగిన మార్పులు చేశాను. చర్చలో పాల్గొన్నవారికి ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 09:52, 14 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]