చర్చ:చంద్రమోహన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.
ఈ వ్యాసం మొలకతరగతి చెందిన వ్యాసం అని వికీప్రాజెక్టు భారతదేశం ద్వారా యాంత్రికంగా కొలిచారు. దీనికి కారణం ఈ వ్యాసంలో మొలక అనే పేరు ఉన్న మూసను ఉపయోగించటమే, లేదా వ్యాసంలో ఉన్న సమాచారం బాగా తక్కువ వుండటం కూడా ఇంకో కారణం.
  • మీరు దీనిని అంగీకరిస్తే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి.
  • మీరు దీనిని అంగీకరించకపోతే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} మూసలోని, తరగతి పారామీటరు మార్చాండి. ఆ తరువాత {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి, తరువాత వ్యాసం నుండి మొలక అని ఉన్న మూసను కూడా తొలగించండి.


వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


సందేహం[మార్చు]

ఇతడు నటించిన సినిమాలలో మనిషికో చరిత్ర (1984) అని వున్నది. కానీ ఆలింకు చూస్తే మురళీమోహన్ సినిమా వున్నది. తెలిసిన వారు దీని సరిదిద్దవలెను. అహ్మద్ నిసార్ 17:53, 6 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఆ సినిమా నేను చూశాను. (బాగుంది కూడా)) అందులో మురళీమోహన్, చంద్రమోహన్ - ఇద్దరూ ఉన్నారు --కాసుబాబు 18:44, 6 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నటించిన సినిమాలు[మార్చు]

చంద్రమోహన్ నటించిన సినిమాలు 932 అని ఇవ్వాళ్టి ఈనాడులో వచ్చ్చింది.[నటించిన సినిమాలు 1] మన దగ్గర వర్గం:చంద్రమోహన్ నటించిన సినిమాలు వర్గంలో 121 పేజీలున్నాయి. ఈ పేజీకి ఉన్న లింకులు చూస్తే 434 లింకులున్నాయి అందులో సుమారు 95% సినిమాలే అనుకుంటే అవి 400 పైచిలుకు ఉంటాయి. ఇలా చూస్తే ఇంకో 500 పైచిలుకు లింకులు ఇవ్వాలి లేదా పేజీలు సృష్టించాలి. ఆసక్తి ఉన్నవారు పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 12:15, 25 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ, ఆ మిస్సయిన సినిమాలను సృష్టించడానికి లేదా అభివృద్ధి చేయడానికి సమాచార వనరులే ప్రధాన సమస్య. నమ్మదగ్గ మూలాలు దొరకాలి. వేరొక చోట ఎక్కడో మురళీమోహన్ గారు విజయచిత్ర పాత సంచికలు దొరికితే చాలా చిత్రాలను అభివృద్ధి చేయవచ్చు అన్నారు. కానీ ఇప్పటిదాకా వాటి జాడ కానరాలేదు.- రవిచంద్ర (చర్చ) 12:48, 25 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@రవిచంద్ర గారూ, వర్గంలో చేరని కొన్ని సినిమాలను ఇపుడు వర్గంలో చేర్చాను. ఇప్పుడు ఆ వర్గంలో సినిమాల సంఖ్య 412 అయింది. ఇంకా 500 పైచిలుకు సినిమాలు ఈ వర్గంలో చేరాల్సి ఉంది. 1. కొన్నిటికి పేజీలు ఉన్నప్పటికీ ఆ పేజీలో చంద్రమోహన్ పేజీకి లింకు ఇచ్చి ఉండకపోవచ్చు. 2. తప్పు లింకు ఇచ్చి ఉండవచ్చు 3. కొన్నిటికి అసలు పేజీలే సృష్టించి ఉండకపోవచ్చు. పరిశీలిద్దాం. __ చదువరి (చర్చరచనలు) 12:53, 25 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
"చంద్ర మోహన్" కోసం వెతికితే, లింకులివ్వని పేజీలు 5 దొరికాయి. వాటిని కూడా వర్గంలో చేర్చాను. ఇప్పుడు మొత్తం 417 అయ్యాయి. __ చదువరి (చర్చరచనలు) 12:58, 25 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
కొన్ని సినిమాల పేజీల్లో అసలు చంద్రమోహన్ నటించినట్లే పేర్కొనలేదు. అలంటివి ఎక్కువగానే ఉంటాయనిపిస్తోంది. ఆఅయన నటించిన చివరి సినిమా దువ్వాడ జగన్నాథం. అంఅత్కు ముందు విడుదలైన సినిమాల పేజీలన్నిటి లోనూ చూసుకుంటూ పోవాలి. అన్నట్టు దువ్వాడ జగన్నాథం పేజీలో చంద్ర మోహన్ పేజీకి లింకు ఇవ్వలేదు, వర్గమూ లేదు. ఇప్పుడు చేర్చాను.__ చదువరి (చర్చరచనలు) 13:22, 25 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వర్గంలో పేజీల సంఖ్య, పేజీకి ఉన్న ఇన్ కమింగు లింకుల తేడా గురించి మీరన్న పాయింటు అర్థం అయింది. నేను ఇంకాస్త ముందుకెళ్ళి పోయి కొత్త వ్యాసాల గురించి ఆలోచించాను. :-) రవిచంద్ర (చర్చ) 13:00, 25 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
సినిమా వీడియో యూట్యూబులో ఉంటుంది. అందులో నుండి నట, సాంకేతిక వర్గాల పేర్లు తీసుకోవచ్చు. పాటలు, సినిమా వివరాల కోసం www.indiaglitz.com, http://movies.sulekha.com, moviegq.com, indiancine.ma మొదలైన సైట్లు ఉన్నాయి, వీటిని మూలాలుగా ఉపయోగించవచ్చు. గూగుల్ లో సినిమా పేరుతో (రివ్యూ, సాంగ్స్) వెతికితే వివరాలు దొరికే అవకాశం ఉంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 14:57, 25 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రణయ్ గారూ, సరేనండి. నిన్న నేను ఈ ఫిల్మ్ బీట్ లింకును వాడానండి. __చదువరి (చర్చరచనలు) 01:31, 26 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  1. "chandramohan: అవన్నీ వదంతులు.. నమ్మకండి - senior actor chandramohan clarifies on rumours about his health". www.eenadu.net. Retrieved 2021-05-25.

చంద్రమోహన్ నటించినప్పటికీ ఆ విషయాన్ని ప్రస్తావించని పేజిలున్నాయా?[మార్చు]

వర్గం:చంద్రమోహన్ నటించిన సినిమాలు వర్గంలో లేని తెలుగు సినిమాల జాబితాను చర్చ:చంద్రమోహన్/"అతడు నటించిన సినిమాలు" వర్గంలో లేని సినిమాలు పేజీలో చూడవచ్చు. వీటిలో కొన్నిటిలో అయన నటించినప్పటికీ ఆ సంగతిని ఆయా పేజీల్లో ప్రస్తావించి ఉండకపోవచ్చు. అలాంటి వాటిని గుర్తించి ఆయా పేజీలను చంద్రమోహన్ నటించిన సినిమాలు వర్గం లోకి చేర్చడమే ఆ పేజీ ఉద్దేశం.__ చదువరి (చర్చరచనలు) 01:37, 26 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]