చర్చ:చిత్రలేఖన చరిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిత్రలేఖన చరిత్ర వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2024 సంవత్సరం, 08 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

చిత్రాల వివరం అనువాదం[మార్చు]

@Veera.sj గారూ ఈ వ్యాసంలోని చిత్రాల కాప్షన్ లను తెలుగులోకి అనువదించి వ్యాస నాణ్యతను మెరుగుపరచగలరు.➠ కె.వెంకటరమణచర్చ 15:33, 15 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగులో చిత్రకళ పుస్తకం[మార్చు]

@Veera.sj గారూ, సూర్యదేవర సంజీవదేవ్ అనువదించిన పుస్తకం ఈ వ్యాసానికి, ఇతర చిత్రకళల వ్యాసాలకు ఉపయోగపడవచ్చు. శివరామమూర్తి, పి.; (అనువాదకుడు), సంజీవదేవ్. భారతీయ చిత్రకళ. న్యూఢిల్లీ: నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా. Retrieved 9 December 2014.--అర్జున (చర్చ) 05:34, 21 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు అర్జున గారు! పరిశీలిస్తాను!! - శశి (చర్చ) 11:03, 18 ఫిబ్రవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

దక్షిణ భారత చిత్రకళ సమాచార జాలస్థలి (mapacademy.io)[మార్చు]

@Veera.sj గారు,ఇటీవలే విడుదలైన దక్షిణ భారత చిత్రకళ సమాచార జాలస్థలి( https://mapacademy.io) మీ కృషికి ఉపయోగపడవచ్చు. పరిశీలించండి. అర్జున (చర్చ) 11:23, 26 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

హృదయపూర్వక ధన్యవాదాలు @అర్జున గారు! తప్పక పరిశీలిస్తాను. - శశి (చర్చ) 04:37, 30 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]