చర్చ:జల కన్యలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జలకన్యలు వాస్తవంగా లేవు.హేతువాదనకు నిలవదు.ఇది ఒక అభూత కల్పన.ఇంతవరకు జలకన్యలు వున్నట్లుగా ఎటువంటి అధారం లభించలేదు.పురాణలలో పేర్కొన్నబడిన కల్పితం.రెండుతలలున్న గంఢబేరుందపక్షిలా జలకన్యలనేవి ఉహాజనితాలు.ఇటువంటి వ్యాసాలను.వికీపిడియానుంచి తొలగించడం మంచిది.పాలగిరి (చర్చ) 11:26, 19 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

యిటువంటి హేతుబద్దంగా లేని వ్యాసాలను తెవికీలో తొలగించడం మంచిది.-- కె.వెంకటరమణ చర్చ 11:33, 19 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఊహాజనితమైనందువల్ల వికీలో స్థానం లేదు అనలేము. కాకపోతే ఈ వ్యాసాన్ని ఒక జానపద సాహిత్యంలో భాగంగా చూడాలి. --వైజాసత్య (చర్చ) 07:28, 20 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

/aljklsdjf

జలకన్యలు లేవు[మార్చు]

జలకన్యలు లేవు