చర్చ:జాషువా
Well balanced article !! good job caduvari --వైఙాసత్య 12:07, 20 సెప్టెంబర్ 2005 (UTC)
- Thanks.__చదువరి 13:50, 21 సెప్టెంబర్ 2005 (UTC)
చెణుకులకు ఏ ఆధారం లేదు
[మార్చు]విశ్వనాథ-జాషువాల మధ్య జరిగిందని చెప్పే గుఱ్ఱం-గాడిద జోకుకు ఏ ప్రామాణిక ఆధారం లేదు. రైల్వేస్టేషన్లు, బస్టాండుల్లో అమ్ముడుపోయే సాహిత్య చమత్కారాల పుస్తకాలలో సామాన్యంగా కనిపించే ఈ విషయం ఎన్సైక్లోపిీడియాలో చేర్చేందుకు తగ్గ ప్రమాణాలున్న మూలాలు లేవు. ప్రస్తుతం బాలక్రుష్ణ, ఎన్టీఆర్ వంటివారిపై ఎస్సెమ్మెస్సుల్లో వస్తున్న జోకులు నిజంగా వారి నడుమ జరిగాయని చెప్పడంలో ఎంత వాస్తవం ఉందో దీనిలోనూ అంతే వాస్తవం ఉంది. నేను ఈ విషయాన్ని పలు సాహిత్యాధారాల్లో నిర్ధారించుకున్నాను. కనుక ప్రస్తుతానికి దీన్ని హైడ్ చేస్తున్నాను. సహసభ్యులు సమర్థిస్తే కొన్నాళ్ళకు దీన్ని తొలగించవచ్చు. ఒకవేళ ఎవరైనా వ్యతిరేకించదలుచుకుంటే సరైన ప్రామాణికాధారాలతో ఇక్కడ తమ వాదన నిరూపించుకోవాల్సివుంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 05:46, 25 నవంబర్ 2014 (UTC)
సమీక్ష
[మార్చు]గుఱ్ఱం జాషువా గారి పై వికీపీడియా లో పొందు పరచబడిన వ్యాసం చాలా బాగన్నది. కొన్న ఆదారం లేని అంశాల వున్వవి. జాషువాను హిందూ , క్రైమస్తవ మతాలు వ్యతిరేకించటం తో అతన నాస్తికత్వం వైపు మల్లాడని వ్రాసినారు కాని జాషువా నాస్తికత్వం వైపు వెళ్లినట్లు ఆధారాలు ఏమీ లేవుి Jashuva jahnav (చర్చ) 08:55, 20 ఏప్రిల్ 2024 (UTC)