చర్చ:జిల్లా పరిషత్ చైర్మన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జిల్లా పరిషత్ ఛైర్మన్ శీర్షిక సవరణ ఆవశ్వకత[మార్చు]

అర్జున గారూ, ఇది పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టం 1994 ప్రకారం చైర్మన్ అనే పదాన్ని చైర్‌పర్సన్ గా మార్చారు.అయితే జిల్లా పరిషత్ చైర్మన్ అనేది బాగా వాడుకలలో ఉన్న పదం.గూగుల్ ఫలితాలు కూడా ఎక్కువుగా ఉన్నవి. అయితే శీర్షికలో ఛైర్మన్ పదం తప్పుగా ఉంది. ఛైర్మన్ అనే పదం చైర్మన్ అని ఉండాలిగానీ ఛైర్మన్ అని ఉండదు.అంటే 'ఛై' వత్తుతో కూడిన ఛైర్మన్ అని ఉండదు.దీనిని ముందు దారి మార్పు లేకుండా " జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ " అని తరలించాలి.అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ అనే పదం బాగా వాడుకలో ఉన్నందున " జిల్లా పరిషత్ చైర్మన్ " అని మరియొక పేజీ సృష్టించి దారిమార్పు చేయాలని నా సూచన.--యర్రా రామారావు (చర్చ) 14:39, 2 ఫిబ్రవరి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారు ఇది మూలంలో ఆంగ్లపదం కావున తెలుగులో వ్రాసినపుడు తేడాలు సాధారణం. గూగుల్ ఫలితాలకంటే, అధికారిక పత్రాలు లేక ప్రభుత్వ సంస్థల పత్రాల(జిల్లా పరిషత్ కరదీపిక ) కు, అవి దొరకనపుడు ఆంగ్ల నిఘంటువులలో బ్రిటీషు వుచ్ఛారణకు విలువ ఇస్తే మంచిది. వాటిని పరిశీలించి తగు మార్పులు చేయండి.--అర్జున (చర్చ) 23:21, 2 ఫిబ్రవరి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అవసరమైన మార్పులు చేసాను.--యర్రా రామారావు (చర్చ) 06:12, 3 ఫిబ్రవరి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]