Jump to content

చర్చ:జీవ ఇంధనం (బయోఫ్యూయల్)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ వ్యాసం ఇదివరకు ఉన్న జీవ ఇంధనం వ్యాసంలో విలీనం చేయాలి.--కె.వెంకటరమణచర్చ 11:08, 20 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

బయోమాస్ అనగా జీవ ద్రవ్యరాశి. దానిని వేరొక వ్యాసం రాయవచ్చు. కానీ బయోమస్ నుండి వచ్చే ఇంధనం జీవ ఇంధనం. కనుక రెండు వ్యాసములు ఒకటే కనుక విలీనానికి ప్రతిపాదిస్తున్నాను.--కె.వెంకటరమణచర్చ 11:12, 20 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:YVSREDDY గారూ, జీవ ఇంధనం కూ, జీవ ఇంధనం (బయోఫ్యూయల్) తేడా ఏమీ ఉన్నట్టు కనిపించడం లేదు. తేడా ఉంటే, 1. దాన్ని వివరిస్తూ మూలాలివ్వండి. లేదా 2. కనీసం జీవ ఇంధనం (బయోఫ్యూయల్) పేజీ నుండి ఎన్వికీలో ఉన్న సంబంధిత పేజీకి అంతర్వికీ లింకివ్వండి. ఈ రెండిట్లో ఏదీ కుదరక పోతే, ఈ పేజీని జీవ ఇంధనం పేజీలో విలీనం చేసెయ్యడమే పరిష్కారం. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 17:25, 21 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:YVSREDDY గారూ, మీ సమాధానం కోసం చూస్తున్నాను. ఏ విషయమూ చెప్పగలరు. __చదువరి (చర్చరచనలు) 02:15, 24 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

జీవద్రవ్య ఇంధనాలు, జీవ ఇంధనం వ్యాసాల మధ్య తేడా

[మార్చు]

జీవద్రవ్య ఇంధనాలు వ్యాసంలోని మొదటి లైను. (ప్రస్తుతం ఉన్న మొదటి లైను మార్పులు చేయబడినది)
జీవద్రవ్యం లేదా జీవపదార్ధం అనేది జీవులనుండి ఏర్పడు లేదా ఉత్పత్తి కావించు పదార్ధం. జీవద్రవ్య ఇంధనాలు వ్యాసంలో ఉన్న బొమ్మలు

జీవద్రవ్య ఇంధనాలు వ్యాసంలో ఉన్న మూలాలు

"BIOMASS PYROLYSIS". altenergymag.com. Retrieved 25-01-2018.
"Calorie". Retrieved 25-01-2018.
"ESTIMATION OF CALORIFIC VALUE OF BIOMASS". ethesis.nitrkl.ac.in. Retrieved 25-01-2018.

జీవ ఇంధనం వ్యాసంలోని మొదటి లైను.
జీవ ఇంధనం అనగా కొత్తగా నిర్జీవమైన లేదా సజీవమైన జీవసంబంధిత పదార్థం నుంచి లభించే ఇంధనం.
జీవ ఇంధనం వ్యాసంలో ఉన్న బొమ్మలు

  • మునుపు జీవద్రవ్య ఇంధనాలు కు Biomass ఆంగ్ల వ్యాస లింకు ఉన్నది
  • మునుపు జీవ ఇంధనం కు Biofuel ఆంగ్ల వ్యాస లింకు ఉన్నది

పై తేడాలను బట్టి నేను రెండు వేరు వేరు వ్యాసాలు అని అనుకున్నాను. మీరు రెండు వ్యాసాలు ఒకటే అని నమ్మితే విలీనం చేయవచ్చు.YVSREDDY (చర్చ) 05:14, 28 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

YVSREDDY గారూ, మంచి సమాచారమే చెప్పారు -ముఖ్యంగా ఆ ఇంగ్లీషు వ్యాసాలు. వాటిని చూసాక, నాకు అర్థమైందిది:
  • ద్రవ రూపం లోకో, వాయు రూపం లోకో మారిస్తే, ఆ ఇంధనాన్ని బయోఫ్యూయెల్ అంటారు.
  • దీని కోసం వాడే ముడి పదార్థాన్ని బయోమాస్ అంటారు. ఆ ముడి పదార్థాన్ని ప్రాసెస్ చేసి ఘనరూపంలోనే ఉంచితే, దాన్ని కూడా బయోమాస్ అనే అంటారు.
ఇది ఖచ్చితమైన నిర్వచనం కాదు గానీ, తేడాను సూచించేందుకు ఈ నిర్వచనాలను ప్రస్తుతం విరివిగా వాడుతున్నారు. ఈ రెంటికీ ఉన్న పల్చటి తేడాను en:Biofuel పేజీ ఇలా చెబుతోంది:
Since biomass technically can be used as a fuel directly (e.g. wood logs), some people use the terms biomass and biofuel interchangeably. More often than not however, the word biomass simply denotes the biological raw material the fuel is made of, or some form of thermally/chemically altered solid end product, like torrefied pellets or briquettes. The word biofuel is usually reserved for liquid or gaseous fuels, used for transportation.
ఉదాహరణకు,
  • ఊక బయోమాస్. దాని లోంచి తేమను తీసేసి, బాగా పీడనంతో నొక్కేసి, బ్రికెట్‌ల లాగా చేస్తే అది కూడా బయోమాసే.
  • ఒకవేళ - ఒకవేళ - ఈ ఊక నుండి ద్రవ ఇంధనాన్ని లాగగలిగితే దాన్ని బయోఫ్యూయెల్ అంటాం (బయోడీజెల్‌, బయోగ్యాస్ లాగా).
దీన్ని బట్టి నా అభిప్రాయం ఇది:
  1. ఒకటి బయోఫ్యూయెల్‌కు, మరొకటి బయోమాస్‌కూ రెండు పేజీలు ఉండాలి.
  2. జీవ ఇంధనం (బయోఫ్యూయల్): దీన్ని తొలగించాలి. ఇందులో కొత్త సంగతి ఏమీ లేదు.
  3. జీవ ఇంధనం: ఈ పేజీలో en:Biofuel, en:Biomass రెండింటి సమాచారం కలిసి ఉంది. అందులో en:Biofuel సమాచారాన్ని మాత్రమే ఉంచి, మిగతా దాన్ని బయోమాస్ అనే కొత్త పేజీ లోకి తరలించాలి.
  4. కొత్త బయోమాస్ పేజీని en:Biomass పేజీకి లింకు చెయ్యాలి.
YVSREDDY, కె.వెంకటరమణ గార్లు ఈ విషయాన్ని పరిశీలించి నిర్ణయించవలసినది, తదనుగుణంగా చర్య కూడా తీసుకోవలసినదిగా విజ్ఞప్తి. __చదువరి (చర్చరచనలు) 11:46, 28 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]