జీవ ఇంధనం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

జీవ ఇంధనం (Biofuel - బయోఫ్యూయల్) అనగా కొత్తగా నిర్జీవమైన లేదా సజీవమైన జీవసంబంధిత పదార్థం నుంచి లభించే ఇంధనం. ఇది యెన్నాళ్ళ కిందటో మరణించిన జీవసంబంధిత పదార్థం నుంచి లభించే శిలాజ ఇంధనాలకు భిన్నమైంది. బయోఫ్యూయల్ ఘన, ద్రవ లేదా వాయు రూపాలతో ఉంటుంది. జీవ ఇంధనాలను సాధారణంగా విద్యుత్ కార్లు, సెగ ఇండ్లు మరియు వంట కోసం ఉపయోగిస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=జీవ_ఇంధనం&oldid=2046293" నుండి వెలికితీశారు