Jump to content

చర్చ:తాతా రమేశ్ బాబు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


తాతా రమేశ్ బాబు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2018 సంవత్సరం, 3 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

సినిమా?

[మార్చు]

ఈయన ఆర్ట్ డైరెక్టరుగా పని చేసిన సినిమాల వివరణ లేక పట్టిక ఉంటే బాగుండేది. --Gurubrahma (చర్చ) 02:28, 18 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Gurubrahma గారూ, ఆయన ఆర్టు డైరక్టరుగా పనిచేసిన చిత్రాల జాబితా మూలాలతొ లభ్యమగుటలేదు. --కె.వెంకటరమణచర్చ 03:33, 18 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అవసరానికి మించిన బొమ్మలు

[మార్చు]

ఈ వ్యాసంలో అవసరానికి మించిన బొమ్మలున్నాయి. వీటి వల్ల వ్యాసానికి ఏమీ అదనపు ప్రయోజనం లేదనుకుంటూన్నాను. రవిచంద్ర (చర్చ) 17:34, 20 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర గారూ, పాయింటే. ప్రత్యేకించి ఫలానా వారితో తాతా రమేశ్ బాబు తరహా ఫోటోలు అక్కరలేదు. వాడుకరి చాలా శ్రమకోర్చి చేర్చారని కాస్త బాధపడ్డా తప్పదు. నిజానికి చాలామందికి చాలామంది ప్రముఖులతో ఫోటోలు ఉంటాయి. అంతమాత్రానా వారి జీవితాన్ని గురించి అవేమీ చెప్పవుగా..? కాబట్టి అటువంటివి కొన్ని తొలగించాను. --పవన్ సంతోష్ (చర్చ) 19:06, 21 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]