చర్చ:తెలుగు వికీపీడియా
స్వరూపం
వ్యాసం లో బొమ్మలు
[మార్చు]- బొమ్మ బాగుంది, కాని వ్యాసం (తెలుగు వికీపీడియా)నకు బొమ్మకు (అది తెలుగు బ్లాగర్లకు సంబంధించినది !) సంబంధం లేదనిపిస్తుంది. వికీపీడియన్ల బొమ్మలుంటే పెట్టవచ్చు.--C.Chandra Kanth Rao 17:31, 7 ఫిబ్రవరి 2008 (UTC)
- బొమ్మ బ్లాగర్ల సమావేశమైనా వారంతా వీకీపీడియన్లే కదా తెలుగు తల్లి చెంత తెలుగు బిడ్డలు బాగున్నారు.వీకీపీడియాలో ఇంకా ఎవరూ ఛాయాచిత్రాలు చేర్చ లేదు కాబట్టి ఇది ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది మరి.మన వాళ్ళు వారి వారి ఛాయాచిత్రాలు చేర్చినపుడు అవికూడా చేరుద్దాం.
--t.sujatha 17:55, 7 ఫిబ్రవరి 2008 (UTC)
చేయవలసిన పనులు
[మార్చు]ఈ వ్యాసం నాణ్యత పెంచడానికి చేయవలసిన పనులు ఇక్కడ వ్రాయండి. చేయండి కూడాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:52, 3 ఏప్రిల్ 2008 (UTC)
- లోగో - ఆంగ్ల వికీ బదులు తెలుగు వికీ లోగోకు మార్చాలి.
- శైలి - బహువచనం బదులు ఏకవచనం.
- మూలాల - ఈనాడు, మన రికార్డులనుండి మూలాలు, ఆధారాలు చూపాలి.
- (ప్రధానంగా) ఇంటర్నెట్‌లో అక్కడక్కడా తెలుగు వికీ గురించిన వ్యాఖ్యలు సేకరించాలి - ప్రశంసలు + ముఖ్యంగా విమర్శలు
- తెలుగు వికీకి మాత్రమే సంబంధించిన కొన్ని ఫొటోలు కూర్చాలి. కాని అందుకు సభ్యుల పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు గ్యాలరీ అంత బాగుండదు. వేరేవేవైనా ఆలోచించండి.
- తెలుగు బాసా చలా ప్రముఖమైనది కబత్తి every student plkz learn telugu dont miss understand యిధి న మథ కధు మన కవుల మతా
తెవికీ తెరపట్టు మరీ పెద్దదైంది
[మార్చు]వెంకటరమణ గారు చేర్చినతెలుగు వికీపీడియా మొదటి పేజి తెరపట్టు బొమ్మ మరీ పెద్దదైంది. ఈ వ్యాసం తెవికీలోనే వున్నప్పుడు అంత పెద్దబొమ్మ అవసరం లేదు. చూసే వారెటూ తెవికీ అంతా చూడగలరు కదా. పరిశీలించగలరు. --అర్జున (చర్చ) 02:55, 12 నవంబర్ 2013 (UTC)
- వెంకటరమణ గారికి, బొమ్మ ని మార్చినందులకు ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 07:10, 31 జనవరి 2014 (UTC)
వ్యాసం మెరుగు
[మార్చు] సహాయం అందించబడింది
ఈ వ్యాసం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మొదటి పేజీలో విశేష వ్యాసంగా ప్రదర్శితమవుతున్నందున దీని నాణ్యతను పెంచడానికి కృషి మరియు సూచనలు చేయండి. నా వరకు కొంతకృషి చేశాను. --అర్జున (చర్చ) 07:59, 31 జనవరి 2014 (UTC)
- Corrected the incorrect spelling: Some words ought to start with ఉ but started with వు. This pattern is non standard and often due to the confusion in phonology. ఉ and వ infact have different sounds. --Criticpanther (చర్చ) 10:48, 22 ఏప్రిల్ 2016 (UTC)
- Criticpanther గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 01:00, 15 ఏప్రిల్ 2021 (UTC)