చర్చ:దీపావళి
స్వరూపం
ఈ పేజీ దీపావళి article మెరుగుదలలను చర్చించేందుకు చర్చా పేజీ. | |||
---|---|---|---|
|
|
దీపావళి పేరుతో ఉన్న వ్యాసాలను విలీనం చేయడం బావుంటుందేమో ఆలోచించండి
[మార్చు]దీపావళి పేరుతో ఉన్న అన్నీ వ్యాసాలను విలీనం చేయడం బావుంటుందేమో ఆలోచించండి. -- 2022-04-01T11:25:21 Po.indicwiki
- Po.indicwiki గారు, ఇప్పటికే హరిత దీపావళి విలీనానికి విలీనం మూస చేర్చారు. మీరు గుర్తించిన ఇతర వ్యాసాలకు సంబంధించి విలీనం మూస చేర్చండి. అలాగే ఇప్పటికీ వున్న విలీన ప్రతిపాదనకు సంబంధించి చర్చ ప్రారంభించండి. ఒక వారం రోజులలోపు స్పందనలు లేకపోతే విలీనం చేయటానికి మీరే కృషిచేయవచ్చు. --అర్జున (చర్చ) 01:24, 2 ఏప్రిల్ 2022 (UTC)
- సర్ ధన్యవాదాలు .. మీ భావన బావుంది Po.indicwiki (చర్చ) 05:04, 4 ఏప్రిల్ 2022 (UTC)