చర్చ:దేవేంద్రనాథ్ ఠాగూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


ఈ వ్యాసం పేరు గురించి ఇంకో సారి ఆలోచించాలి, దేవేంద్రనాథ్ టాగోర్, దేవేంద్రనాథ్ టేగోర్, దేవేంద్రనాథ్ ఠాకూర్, దేవేంద్రనాథ్ ఠాకుర్, దేవేంద్రనాథ్ ఠాగూర్. వీటిలో ఏది సరైనది ? అహ్మద్ నిసార్ (చర్చ) 21:04, 16 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఇలా బెంగాలీల పేర్ల విషయంలో సమస్యలు ఎదురైనప్పుడు రెండు విషయాలను అనుసరించి పరిష్కరించాలి.
  1. ఆ వ్యక్తి ఆయన పేరును ఎలా రాసుకుంటారు? నిజానికి నాకు ఈ విషయంలో తెలియదు. రవీంద్రనాథ్ టాగూరు విషయంలో ఐతే ఆయన ఆంగ్లైజ్ చేసి తన పూర్వీకుల ఠాకూరును టాగూర్ అని మరీమాట్లాడితే టాగోర్ అని రాసుకుంటూంటారు.
  2. బెంగాలీలు వారి పేర్లు ఎలా రాసుకుంటారో ఆ ప్రకారం వెళ్దామనుకుంటే నిజానికి వారు దెబేంద్రొనాథ్ ఠాకూర్ అని రాసుకుంటారు. వాళ్లని మనమే కాదు ఏ ఇతర భాషీయులు పేర్లు సాంస్క్రిటైజ్/ఆంగ్లైజ్ చెయ్యకుండా వదలరు.
ఇక ఈ ఇంటి పేరు విషయానికి వస్తే ఠాకూర్ అన్నది బెంగాలీ, బీహారీల వ్యవహారం. కానీ బెంగాలీలు 19వ శతాబ్ది చివరలోనే బాగా ఆంగ్లేయ ప్రభావితులైపోయి తమ పేర్లను టాగూర్, టాగోర్, టేగూర్ మొదలుగా ఆంగ్లైజ్ చేశారు కనుక ఏదైనా తప్పులేదు. --పవన్ సంతోష్ (చర్చ) 11:31, 23 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]
1937లో అనువాదమైన ఆయన జీవిత చరిత్ర ప్రకారం ఠాకూరు అన్నదే ఉచ్చారణ. ఆ గ్రంథం పేరు-దేవేంద్రనాథ్ ఠాకూరు చరిత్రము. డిజిటల్ లైబ్రరీలో ఉన్న ఈ గ్రంథాన్ని నేను ఇక్కడ కాటలాగ్ చేశాను. పరిశీలించండి. --పవన్ సంతోష్ (చర్చ) 11:36, 23 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]