దేవేంద్రనాథ ఠాకూరు చరిత్రము

వికీపీడియా నుండి
(దేవేంద్రనాథ్ ఠాకూరు చరిత్రము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

దేవేంద్రనాథ ఠాకూరు చరిత్రం రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి రచించిన దేవేంద్రనాథ్ ఠాగూర్ జీవితచరిత్రకు సంబంధించిన అనువాద గ్రంథం.

దేవేంద్రనాథ్ ఠాగూర్ (మే 15 1817 – జనవరి 19 1905) హిందూ తత్వవేత్త, బ్రహ్మ సమాజంలో మత సంస్కర్త. ఇతను హిందూ ధర్మ సంస్కరణకు కృషిచేశారు. 1848 లో బ్రహ్మో మతం స్థాపించిన వ్యక్తి.ఇతను బెంగాల్ నందు శ్రీలైదాహలో జన్మించాడు. ఈ గ్రంథంలో చలమయ్య అతని జీవిత చరిత్రను వివరించాడు.[1] దీనికి దేవేంద్రనాథ భట్టాచార్య బెంగాలీ భాషలో రచన మూలం. దీని ప్రథమ ముద్రణ 1934లో విడుదలవగా, ద్వితీయ ముద్రణ 1936లోను, తృతీయ ముద్రణ 1937లో విడులైనవి. వీటిని శ్రీ విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాల ముద్రించగా; శాంతి కుటీరం, పిఠాపురం వారు ప్రచురించారు. రచయిత ఈ గ్రంథాన్ని రఘుపతి వేంకటరత్నం నాయుడుకు సమర్పించాడు.

విషయసూచిక[మార్చు]

  1. ప్రథమ ప్రకరణం - పరిచయం
  2. ద్వితీయ ప్రకరణం - స్థితిగతులు
  3. తృతీయ ప్రకరణం - జన్మం
  4. చతుర్థ ప్రకరణం - దేవేంద్రనాథుడు, శైశవము
  5. పంచమ ప్రకరణం - స్వభావం
  6. షష్ఠ ప్రకరణం - తత్త్వబోధినీసభ
  7. సప్తమ ప్రకరణం - సంసారం
  8. అష్టమ ప్రకరణం - కర్మక్షేత్రం
  9. నవమ ప్రకరణం - సాధన
  10. దశమ ప్రకరణం - మహర్షి
  11. ఏకాదశ ప్రకరణం- శాంతినికేతనం

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]