చర్చ:దేశాలు, భూభాగాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఐడియాలు కావలెను[మార్చు]

ఇంగ్లీషు వికీనుండి వివిధ జాబితాలను తక్కువ శ్రమతో కాపీ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఎవరికైనా మంచి ఐడియాలు ఉంటే చెప్పండి.

ఈ జాబితాలు తయారైన తరువాత ప్రపంచంలోని అన్ని దేశాలకూ వ్యాసాలు వ్రాయాలి (వ్రాసేవాడు చెప్పేవాడికి లోకువ!)

ముందు నాలుగైదు జాబితాలు చేయాలని అనుకొన్నాను. కాని పరిశీలించిన తరువాత అనిపించింది. దాదాపు అన్నీ ఎందుకు ప్రయత్నించకూడదని?

  • ఎందుకంటే చాలా జాబితాలలో ఎక్కువ భాగం అంకెలే ఉన్నాయి (హమ్మయ్య. ఇవి అనువాదం చేయడం వేరెవరికీ అప్పజెప్పను. నేనే చేసేస్తాను).
  • దేశాల పేర్లు అన్ని జాబితాలలోనూ అవే ఉంటాయి గదా. అన్నింటినీ కలిపి ఏదయినా Search & Replace పద్ధతి పని చేస్తుందా? బద్ధకస్తులకు ఉపయోగపడే చిట్కాలు ఏమయినా చెప్పగలరా? లేక ఇటువంటి పనిలో సిద్ధ హస్తులెవరైనా ఉంటే నేను వారికి ఉడతా సాయం చేయగలను

--కాసుబాబు 20:06, 14 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సుధాకర్ గారు, మన వద్ద Excel 2003/2007, UltraEdit or Textpad ఉంటే...ఎన్నో గమ్మత్తులు చెయ్యవచ్చు. మీ ప్రశ్నను దయచేసి విశిదీకరించకరించగలరా? వివిధ జాబితాలను అంటే ఏ జాబితాలను? ఒక్క ఉదాహరణ ఇవ్వగలరా? ఒక వేళ మీరు టేబుల్ గురించి మాట్లాడుతున్నట్లయితే, నేను గత శుక్రవారం మీకు, రవికి, వీవెన్ కు , కిరణ్ కు ఒక ఉపకరణం మెయిల్ చేశాను. అది టేబుళ్ళను తెనుగీకరించడంలో భయంకరంగా ఉపయోగపడుతుంది.

--నవీన్ 07:05, 16 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ట్యూబులైటు ఇప్పుడు వెలిగింది. ఇప్పుడే ఈ చర్చ పేజీ వ్యాసం చూశా....సుధాకర్ గారు, నేను పంపిన ఉపకరణం, మొత్తంగా కాకపోయినా 50% శ్రమను తగ్గిస్తుందని నా గట్టి నమ్మకం. --నవీన్ 07:08, 16 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నవీన్, నువ్వు పంపిన ఉపకరణాన్ని నేనింకా ప్రయోగించలేదు. ఎందుకంటే నేను ఎక్కువగా పట్టికలు ఇంతవరకూ వాడలేదు. ఇక ఈ పెద్ద పని గురించి. వికీ పీడియాలో ఉండాల్సిన మౌలిక సమాచారం ఇది. అంతే కాదు. ఇది అంగ్లంలో సిద్ధంగా ఉన్నది గనుక తెలిగీకరించడం మరీ కష్టం కాదు (అను కొంటాను. Fools Rush in where angels fear to tread). ఇక నా ప్రణాళిక ఇది (Now I am tempted to swicth over to English)

  • The tool you have sent is useful if we have to create Wiki tables from excel. But our info is already available in english wiki tables. So we may simply translate them without using your tool.
  • Let us say we want to create about 20 tables. - My plan is like this
  • I will take all 20 tables from enwiki and copy to MS word. as a single document. So, each country name may be repeated about 20 times in those 20 tables. (if the country is available in all tables)
  • Then Search and replace all country names in the document. expample replace "Germany" with "జర్మనీ". So, for 250 countries, we have to do this 250 times. This may not work fully due to spelling differnces and pipes, but we can have a go.
  • Then split the doc in to 20 separate parts again and load in to Telugu Wiki as 20 essays.
  • This would have taken care of about 30% to 50 %of the translation. Remaining translation to be done manually.
  • PLEASE COMMENT IF I AM PLANNING PROPERLY OR ANY OTHER METHOD IS BETTER.
  • If it goes smoothly till now, still it will not work, because there are templates. Hundreds of them. We have to replicate all of them in Telugu Wiki.
  • This is where you have to chip in, because I am not working on templates. Templates like "Flag, Flagicon, Flagcountry" can be copied straight away. But Country Data templates really confuse me. See en:Template:Country showdata. There is a template for each country. ANd many other templates. They seem to be automatically generated, but I do not know how.
  • Since you started dabbling with templates successfully, can you study these templates and decide on the best method to get them in to Telugu Wiki?

ప్రస్తుతానికి అదీ మెదడుకు మేత! --కాసుబాబు 09:32, 16 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఇవిగో ఐడియాలు[మార్చు]

Hi Sudhakar gaaru,

Still we can use my tool combined with a Excel Macro which translates all the country names successfully. (You can copy the Html content from wiki and can paste in Excel). This way we can translate Country names in to Telugu with out any spelling mistakes. I strongly believe we can automate this task.

Method 1
  1. Open a excel sheet save it your hard disk
  2. Open this web page
  3. Open first link in new window
  4. Select the table from the web page and paste it in to Excel sheet (first work book)
  5. copy remaining tables also in to the same excel sheet, but in different workbooks
  6. Run a global macro which translates country names in to RTS Telugu. E.g: India into [[iMDiyaa]].
  7. Open the HTML page which i sent, keep selecting the worksheet number for which you want WikiTable and copy the generated contents in to wiki.
  • This way all country names will be translated in a single mouse click.
  • Once all the data is copied to Excel, translating it is very easy job.
Method 2

As you said, we may need to copy all the wiki tables in Word doc and search and replace the country names 250+ times and again separate the tables in to wiki pages.

  • Let me study the things in detail and come back to you with more pros and cons
  • Let me know your thoughts.

--నవీన్ 10:52, 16 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

Sudhakar, Your are thinking in the right lines. copying into word and do a universal replace..thats what I would do. Although Excel is a good idea...but as a wiki page contains lot more than just a table of number..conversions back and forth are a little bit tricky.
To add another idea to the list. Paste all the articles with english content into telugu titles and then make a replace dictionary and run replacebot.. replace dictionary is nothing complex. It is just an array like this.
reptext=[(u'కృష్ణm raju', u'కృష్ణంరాజు'),
           (u'S. rajeswar rao', u'సాళూరి రాజేశ్వరరావు'),
           (u'Ghantasala', u'ఘంటసాల వెంకటేశ్వరరావు'),
           (u'Roja', u'రోజా'),
           (u'Dasari narayanarao', u'దాసరి నారాయణరావు'),
           (u'Dasari narayana rao', u'దాసరి నారాయణరావు'),
           (u'Sridevi', u'శ్రీదేవి'),]
--వైఙాసత్య 12:37, 16 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
రవి, నువ్వు చెప్పింది చాలా అమోదయోగ్యంగా ఉంది. బాట్ ను రన్ చెయ్యడం చాలా తేలికైన పని :). నేను VBAలో చేస్తానన్నది నువ్వు పైథాన్ లో చెప్పావు. పైథాన్ లో చెయ్యడం సరైనదిగా తోస్తున్నది. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది...ఒక వేళ టేబుల్ లో కాకుండా వేరే చోట ఎక్కడ దేశం పేరున్నా అది మార్చి పారేస్తుంది. ఉదా..మూసలు, బొమ్మలు. ఇది అడ్డు కాకపోతే మనం బాటుతో ఓకే అవచ్చు.--నవీన్ 13:30, 16 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఇక్కడ ట్రిక్కేంటంటే ఈ జాబితా పేజీలన్నింటినీ దేశాల జాబితాలు అన్న ఒక వర్గంలో చేర్చి. మనము బాటును కేవలం ఈ వర్గంలోని పేజీలపైనే నడుపుతాం. ఆ పేజీల్లోనే బొమ్మలు..మూసలంటవా అవి చేత్తో తిరిగి మార్చాల్సిందే. --వైఙాసత్య 13:43, 16 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నవీన్, రవీ - మీరిద్దరూ చర్చించి ఏదో డిసైడ్ చేయండి. ఎందుకంటే నేను బాట్లజోలికి పోను. మీరు శ్రమిస్తుంటే గట్టుమీద కూర్చొని చూస్తుంటాను. అవుసరం వచ్చినపుడు పిలవండి. replace dictionary గనుక మీరు మొదలు పెడితే నేను కొనసాగిస్తాను. --కాసుబాబు 15:56, 16 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అనువాదంలో దేశాల పేర్ల గురించి[మార్చు]

ఆంగ్ల వికీ నుండి తీసుకొన్న జాబితాలున్న ఈ వ్యాసం ఒకసారి చూడండి. ఇందులో షుమారు 200 జాబితాలున్నాయి. వీటిలో 100 దాకా తెలుగు వికీకి సబబుగా ఉంటాయి. వాటిని అనువదించి, తెవికీలో ఉంచే ప్రయత్నం మొదలుపెట్టాను. (MS Word లో పని చేస్తున్నాను) ఇప్పటికే కొంత పని జరిగింది.

చాలా దేశాలకు ఆంగ్ల నామాలే ఎక్కువ వాడకంలో ఉంటున్నాయి. అవి తెలుగులో వ్రాయడానికి కొన్ని సమస్యలున్నాయి. ఉదాహరణకు Sierra Leone అన్న పేరును తీసుకోండి.

  • సంబంధిత పట్టికలో తెలుగు అనువాదంలో ఇలా వ్రాయవచ్చును సియెర్రా లియోనె (Sierra Leone). అంటే ఇక్కడ ఆంగ్ల నామం బ్రాకెట్లలో ఇస్తున్నామన్నమాట. కాని ఇలా వ్రాస్తే వ్యాసంలో అధికంగా ఆంగ్ల పదాలు కనిపిస్తాయి.

మీ సూచనలు, ఇవి గాని, మరేమైనా గాని, తెలుపమని కోరుతున్నాను.

--కాసుబాబు 09:14, 23 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ పట్టికలలో ఆంగ్ల నామాలు అక్కర్లేదని నా అభిప్రాయం. ఎలాగు సియెర్రా లియోనె లింకు నొక్కి వెళితే అక్కడ ప్రారంభములోనే ఆంగ్లలో పేరు ఇస్తున్నాము కదా. ఇక ఆంగ్ల పేర్లతో దారిమార్పులు పరిస్థితిని మళ్లీ మొదటికి తెస్తాయి కాబట్టి అలాంటివి ఇక్కడ వద్దని నా అభిప్రాయం. సియెర్రా లియోనె అని చదివినవారెవరైనా అది Sierra Leone అని అర్ధం చేసుకోవటానికి పెద్ద ఇబ్బందేం పడరని నా అభిప్రాయం.
ఈ దేశాల పేర్లలో ఇంతకంటే ముఖ్యంగా గుర్తించుకోవలసిన కొన్ని విషయాలు
  1. ఉదాహరణ 1: mexico ను తెలుగు/ఆంగ్లములో మెక్సికో అని ఉఛ్ఛరిస్తారు..కానీ మెక్సికోలో దాన్ని మెహికో అని ఉఛ్ఛరిస్తారు. అలాగే Paraguay ను పరువాయి అని Uruguay ను ఉరువాయి అని ఉఛ్ఛరిస్తారు. (ఇది నామాంతరాలు కాదు ఉఛ్ఛారణా బేధాలే అని గ్రహించాలి). ఇలాంటి సందర్భాలలో మనకు తెలిసిన ఇంగ్లీషు ఉఛ్ఛారణనే వాడుదాం
  2. ఉదాహరణ 2:ఐవరీకోస్ట్ లాంటి దేశనామాలను దంతపుతీరం లాగా అనువదించవద్దు.
  3. Sierra Leone ను సియెర్రా లియోనె అని అనాలా సియెర్రా లియోన్ అని అనాలా అని సందిగ్ధంలో పడ్డప్పుడు. ఎక్కువగా తెలుగులో ఉపయోగించిన లిప్యాంతరీకరణనే ఉపయోగిద్దాం
  4. North Dakota, Southa Dakota లాంటి ప్రదేశాల పేర్లను ఉత్తర డకోటా, దక్షిణ డకోటా అని రాయాలో వద్దో నిర్ణయించాలి.

--వైజాసత్య 00:25, 24 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అవును. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా వంటి పదాలు తెలుగు పత్రికలలో బాగా వాడకంలో ఉన్నాయి. దీనినే ప్రామాణికం చేస్తూ ఉత్తర డకోటా (North Dakota), తూర్పు సొలొమన్ దీవులు (East Soloman Islands), పశ్చిమ సహారా (Western Sahara), దక్షిణ అమెరికా (South America)- ఇలానే వ్రాద్దామనుకొంటున్నాను. భూగోళం వ్యాసంలోని మూసలలో ఇప్పటికే చాలా దేశాలకు తెలుగు పేర్లున్నాయి. ఒకమారు పరిశీలించండి. అవుసరమనిపిస్తే దిద్దేయండి. వాటినే ప్రస్తుతానికి ప్రామాణికంగా వాడుతాను.--కాసుబాబు 04:15, 24 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

జాబితాలోని ఆంగ్ల ఎర్రలింకులు తొలగింపు, వ్యాసం సవరణ[మార్చు]

క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.

ఈ జాబితాలో దేశాల జాబితాలు 2/3 వంతు తెలుగు శీర్షికలు ఎర్ర లింకులు, మరలా అన్నిటికి ఆంగ్ల శీర్షికల ఎర్రలింకులు, మరలా ఇదే వ్యాసం ఆంగ్ల వికీలో అని ప్రతిదానికి ఆంగ్ల శీర్షికల ఎర్రలింకులు మొత్తంగా ఎర్రలింకులు మాత్రమే ఉన్నాయి.ఈ వ్యాసం ఉద్దేశ్యం ఈ జాబితా సూచికగా ఉపయోగించుకుని తెలుగు శీర్షికలతో వ్యాసాలు సృష్టించగలరనే అభిప్రాయంతో పేజీ సృష్టంచనట్లు అర్థమవుతుంది.అంత మాత్రం చేత ఆంగ్ల వ్యాసాల ఎర్ర లింకులు రెండుచోట్ల అవసరంలేదని నా అభిప్రాయం.మద్యలో ఉన్న ఆంగ్ల శీర్షికలు ఎర్ర లింకులు అవసరంలేదని నా అభిప్రాయం.వాటిని పేజీ నుండి తొలగించటానికి ఏమైనా అఙ్యంతరాలు ఉంటే ఒక వారం రోజులలోపు స్పందించగలరు.--యర్రా రామారావు (చర్చ) 12:48, 28 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అవును, ఆ ఎర్రలింకున్న ఇంగ్లీషు పాఠ్యాన్ని తీసెయ్యాలి. దానివలన వ్యాస ప్రయోజనమేమీ దెబ్బతినదు. __చదువరి (చర్చరచనలు) 05:15, 16 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఆ పాఠ్యాన్ని తీసేసాను. __చదువరి (చర్చరచనలు) 05:28, 16 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.