Jump to content

చర్చ:నాటక పరిషత్తు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వ్యాసాల విలీనం

[మార్చు]

YesY సహాయం అందించబడింది

నాటక పరిషత్తు వ్యాసాన్ని శేఖర్ బాబు పందిళ్ల మరియు ప్రణయ్ రాజు కలిపి సృష్టించారు. ఈ రెండూ ( పరిషత్తు నాటకాలు?) ఒకే విషయం గురించి అయితే విలీనం చేసి మంచి పెద్ద వ్యాసం తయారుచేయవచ్చును.--Rajasekhar1961 (చర్చ) 13:43, 16 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారూ నాటక పరిషత్తు పేజీని పరిశీలించాను. బావుంది. ఐతే దాని తరహా జాబితాగా అనిపిస్తోంది. కనుక తెలుగు నాటక పరిషత్తుల జాబితా అనో లేక 2015 నాటికి చేతనంగా ఉన్న నాటక పరిషత్తుల జాబితా అనో సముచితమైన పేరుకు దాన్నే తరలించి, ఈ పేజీలో జాబితా అని పెట్టి దానికి లింకిస్తేనే బావుంటుందని అనిపిస్తోంది. నావద్ద ఉన్న మూలంలోనూ మరికొన్ని నాటకపరిషత్తుల వివరాలు ఉన్నాయి. వాటినీ చేర్చి ఇంకొంత సమగ్రం చేద్దాం. ఇక ఈ వ్యాసం నాటక పరిషత్తుల గురించీ, పరిషత్తు నాటకాల గురించీ కాదు నాటక పరిషత్తు పోటీల గురించి కాబట్టి నేను ఒకట్రెండు రోజుల్లో పరిషత్తు నాటక పోటీ అన్న పేజీకి దీన్ని తరలిస్తాను. ఆ తర్వాత పరిషత్తు నాటకాలు అన్న శీర్షికకు తగ్గ వ్యాసం అభివృద్ధి చేయొచ్చు. ఎంతైనా మనవద్ద మంచి మూలాలు ఉన్నాయి కనుక. ఎలావుంది ఆలోచన? --పవన్ సంతోష్ (చర్చ) 11:28, 17 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
నాటక పరిషత్తు అనే వ్యాసంలో వివిధ నాటక పరిషత్తుల జాబితా మాత్రమే ఉన్నది. ఆ వ్యాసం జాబితాలా ఉంచి ఈ వ్యాసంలో లింకు ఇస్తే బాగుంటుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 15:36, 19 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ చర్చ పేజీలో చర్చకు Rajasekhar1961 గారు సమ్మతిస్తే {{సహాయం కావాలి}} మూసను తొలగించగలరు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 07:47, 21 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసం పేరు పరిషత్తు నాటకాలు సరిగా తెలియడము లేదు. కాబట్టి నాటక పరిషత్తు అని ఉంచి రెండింటినీ విలీనం చేస్తే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 11:54, 21 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ విషయమై ఎటువంటి స్పందనలు లేనందున సహాయ ముసను {{సహాయం కావాలి-విఫలం}} గా మారుస్తున్నాను. విలీన మూసను వ్యాసంలో చేర్చవచ్చు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 05:11, 16 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
పరిషత్తు నాటకాలు దారి మార్పు చేయబడినది కావున. {{సహాయం చేయబడింది}} తో మారుస్తున్నాను. --అర్జున (చర్చ) 00:42, 23 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]