చర్చ:నోబెల్ పురస్కార మహిళా విజేతలు (పుస్తకం)
Appearance
చిన్న సవరణ నోబెబ్ అనేది పురస్కారం(అవార్డు)గా కాక బహుమతి(ప్రైజ్)గా వ్యవహరిస్తారు. గమనించగలరు.
మంచి ప్రయత్నానికి అభినందనలతో--పవన్ సంతోష్ (చర్చ) 05:28, 15 మార్చి 2014 (UTC)
- తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆంగ్ల పదాలు రెండూ వేరని స్పష్టంగా తెలుస్తుంది. తెలుగులో బహుమతికి పురస్కారానికి భేదాన్ని మరికొంచెం వివరించగలరా దయచేసి.Rajasekhar1961 (చర్చ) 05:36, 15 మార్చి 2014 (UTC)
- స్థూలంగా చూస్తే పురస్కారాలన్నీ క్యాష్‌ప్రైజ్(ఎంతో కొంతైనా) ఇవ్వాల్సిన పనిలేదు. బహుమతి మాత్రం క్యాష్ ప్రైజ్ కలిగివుండి తీరుతుంది. ఇంకా లోతైన భేదాలే ఉండొచ్చు కానీ తేడా ఐతే ఉందని నాకు అవగాహన వున్న విషయం.--పవన్ సంతోష్ (చర్చ) 10:21, 9 ఏప్రిల్ 2014 (UTC)
- తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆంగ్ల పదాలు రెండూ వేరని స్పష్టంగా తెలుస్తుంది. తెలుగులో బహుమతికి పురస్కారానికి భేదాన్ని మరికొంచెం వివరించగలరా దయచేసి.Rajasekhar1961 (చర్చ) 05:36, 15 మార్చి 2014 (UTC)